ఎంటర్‌ప్రైజ్ కోసం B2B

మీ టోకు వాణిజ్యాన్ని మార్చుకోండి, మీ కస్టమర్‌లను సంతోషపెట్టండి

అత్యుత్తమ కన్వర్షన్‌లను అందించే చెక్‌అవుట్ మద్దతుతో కూడిన అనుకూలీకరించదగిన ప్లాట్‌ఫారమ్‌పై మీ B2B కొనుగోలు అనుభవాలను రూపొందించుకోండి.
ఆధునిక కుర్చీ, గిడ్డంగి, సులభమైన ఈకామర్స్ కొనుగోలు అనుభవాన్ని చూపే మూడు చిత్రాల గ్రిడ్
  • LULU AND GEORGIA
  • Brooklinen
  • Who Gives a Crap
  • YOUFOODZ
  • Laura Mercier

అనుకూలీకరించిన కొనుగోలుదారు అనుభవాలను సృష్టించండి

క్యూరేటెడ్ కేటలాగ్‌లు, వ్యక్తిగతీకరించిన స్టోర్‌ఫ్రంట్‌లు, ఫ్లెక్సిబుల్ చెల్లింపు నిబంధనలు, అనుకూలీకరించదగిన సెల్ఫ్-సర్వ్ పోర్టల్‌తో ప్రతి కస్టమర్‌కు సరిపోయేలా టోకు విక్రయాలను మలచుకోండి.

మీ టెక్ అంతటినీ ఒక చోటకు తీసుకురండి

Shopify మీ ERPలు మరియు ప్రస్తుత టెక్ స్టాక్‌తో ఇంటిగ్రేట్ అవుతుంది, తద్వారా మీ స్వంత కస్టమ్ పరిష్కారాలను సృష్టించుకునే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది.

సమయాన్ని ఆదా చేసి, ఖర్చులను తగ్గించండి

చాలా తక్కువ ఖర్చుతో, కేవలం ఒక అడ్మిన్ లేదా ఒక స్టోర్ నుండి మీ B2B, B2C వ్యాపారాలను నిర్వహించేందుకు మిమ్మల్ని అనుమతించే శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్.

B2B విక్రయం

అద్భుతమైన కొనుగోలుదారు ప్రయాణం

నేరుగా Shopify కోర్‌లో రూపొందించబడిన శక్తివంతమైన B2B ఫీచర్‌లతో అత్యుత్తమ టోకు అనుభవాలను సృష్టించండి.
ప్రతి కస్టమర్ అవసరాలను తీర్చండి
బహుళ కొనుగోలుదారులు, లొకేషన్‌లు ఉన్న కంపెనీలను రిప్రజెంట్ చేసి, కొనుగోలు అనుమతులను సులభంగా నిర్వహించండి. అనుకూలీకరించిన ధరలు, ఉత్పత్తి ప్రచురణ, పరిమాణ నియమాలు, చెల్లింపు నిబంధనలతో సంపూర్ణ అనుభవాన్ని అందించండి.
శక్తివంతమైన స్టోర్‌ఫ్రంట్ అనుభవాలను రూపొందించండి
మా APIలను ఉపయోగించి పూర్తి నియంత్రణ కోసం అవుట్-ఆఫ్-ది-బాక్స్ థీమ్‌లు, ఫ్లెక్సిబుల్ Liquid-ఆధారిత అనుకూలీకరణలు లేదా హెడ్‌లెస్ స్టోర్‌ఫ్రంట్‌లతో ప్రతి B2B, B2C కొనుగోలుదారు కోసం కంటెంట్‌ను వ్యక్తిగతీకరించండి–ఎంపిక మీదే.
సెల్ఫ్-సర్వ్ కొనుగోలుతో కస్టమర్‌లను సంతోషపెట్టండి
అవగాహన చేసుకోవడానికి సులభంగా, అనుకూలీకరించదగిన విధంగా ఉండే పోర్టల్‌ని ఉపయోగించి కస్టమర్‌లు సులభంగా ఆర్డర్‌లు చేయగలరు, అలాగే తమ స్వంత ఖాతాలను నిర్వహించుకోగలరు, ఇది విక్రయాలు, మార్జిన్‌లను పెంచుతుంది.
సేల్స్ ప్రతినిధులను ప్రోత్సహించండి
ప్రత్యేక సిబ్బంది అనుమతుల ద్వారా తమకు కేటాయించిన కస్టమర్‌లకు మద్దతు ఇవ్వడానికి, వారి ఆర్డర్‌లు తీసుకోవడానికి, రాబడిని పెంచడానికి మీ సేల్స్ బృందం సామర్థ్యాన్ని మెరుగుపరచండి.

టోకు కార్యకలాపాలు

మీ టెక్ స్టాక్‌పై పూర్తి నియంత్రణ

మీకు అవసరమైనంత మేరకు మీ ప్రస్తుత కామర్స్ టెక్ స్టాక్‌ను Shopify ప్లాట్‌ఫారమ్‌తో ఇంటిగ్రేట్ చేయండి.

అతుకులు లేని ఇంటిగ్రేషన్‌లు

Acumatica, Microsoft Dynamics 365, Celigo వంటి ప్రముఖ భాగస్వాముల నుండి బలమైన ఇంటిగ్రేషన్‌లతో మీ కంటెంట్, ఆర్డర్‌లు, ఇన్వెంటరీని సింక్ చేయడానికి మీ CMS, OMS, ERP, మొదలైన వాటిని కనెక్ట్ చేయండి.

శక్తివంతమైన ఫీచర్‌లు మీ వేలికొనలపై

ఉత్పత్తి బండిల్‌లు, ప్రమోషన్‌లు, వర్క్‌ఫ్లో ఆటోమేషన్, కామర్స్‌లో అతిపెద్ద యాప్ ఎకోసిస్టమ్‌తో పాటుగా B2B కోసం మార్చబడిన నిరూపితమైన B2C ఫీచర్‌లను యాక్సెస్ చేయండి.

అపరిమితమైన అనుకూలీకరణ, ఫ్లెక్సిబిలిటీ

మెటాఫీల్డ్‌లను ఉపయోగించే కస్టమ్ డేటా, అలాగే Shopify Functionsను ఉపయోగించే కస్టమ్ బిజినెస్ లాజిక్‌తో జత చేయబడిన పూర్తిగా విస్తరించదగిన చెక్‌అవుట్, కస్టమర్ ఖాతా పోర్టల్‌తో హెడ్‌లెస్ స్టోర్‌ఫ్రంట్‌ల కంటే మెరుగైన వాటిని సాధించండి.
టెక్ స్టాక్‌లోని వివిధ లాజిక్ యాప్‌లకు కనెక్ట్ చేయబడిన Shopify బ్యాగ్ లోగో ఐకాన్, ఇది ERP సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది

వేగం, సామర్థ్యం

వేగవంతమైన కార్యకలాపాల కోసం రూపొందించబడిన B2B వాణిజ్యం

వ్యాపారం వేగంగా కదులుతుంది—పాతబడిన టెక్నాలజీతో వెనుకబడి పోకండి. వేగం, ఆవిష్కరణల కోసం రూపొందించబడిన కామర్స్ ప్లాట్‌ఫారమ్‌తో మరింత వేగంగా, ఎక్కువగా లావాదేవీలను సాగించేందుకు Shopify మిమ్మల్ని అనుమతిస్తుంది.

లాంచ్ చేయడానికి పట్టే అత్యంత తక్కువ సమయం

వేగవంతమైన ఆవిష్కరణల కోసం ప్రపంచవ్యాప్తంగా స్కేల్ చేయబడిన మా ప్లాట్‌ఫారమ్‌ ద్వారా నెలల కొద్దీ వేచి చూడకుండా కొన్ని వారాల్లోనే ఆర్డర్‌లను అందుకోవడం ప్రారంభించండి.

డెవలపర్‌ల అభిమాన ఎంపిక

అద్భుతమైన API విస్తృతి, శక్తివంతమైన CLI, బిల్డింగ్, డిప్లాయ్ చేయడానికి వీలుగా ఉండే యాప్ మోడల్‌తో, డెవలపర్‌ల మొదటి ఎంపికగా Shopify నిలిచింది.

B2B, B2Cలు ఒకే చోట

బ్రాండ్ నిలకడను మెరుగుపరచడానికి, వ్యాపార కార్యకలాపాలను స్ట్రీమ్‌లైన్ చేయడానికి, టెక్ సంబంధిత సమస్యలను తగ్గించడానికి మీ B2B, B2Cని ఒకే ప్లాట్‌ఫారమ్ నుండి నిర్వహించండి.

B2B ఫీచర్‌లు

Shopify కోర్‌లోనే రూపొందించబడిన ఎంటర్‌ప్రైజ్ టోకు ఫీచర్‌లు

అనుకూలీకరించిన కొనుగోలు అనుభవం

ప్రతి కస్టమర్ కోసం మీ స్టోర్‌ఫ్రంట్, చెక్‌అవుట్‌ను వ్యక్తిగతీకరించండి.

కంపెనీ ప్రొఫైల్‌లు

ప్రత్యేక అనుమతి స్థాయిలు, చెల్లింపు నిబంధనలు, పన్ను మినహాయింపులు, చెల్లింపు పద్ధతులతో బహుళ కొనుగోలుదారులు, లొకేషన్‌లను రిప్రజెంట్ చేయండి.

కస్టమర్-నిర్దిష్ట కేటలాగ్‌లు

కొత్తవి

ఒక నిర్దిష్ట కొనుగోలుదారు లేదా లొకేషన్‌కు కేటాయించబడిన ఉత్పత్తి కేటలాగ్‌లతో క్యూరేటెడ్ కొనుగోలు అనుభవాన్ని అందించండి.

పరిమాణ నియమాలు

కనీస, గరిష్ట పరిమితులు, కేస్ ప్యాక్‌లు, ఇంక్రిమెంట్‌లతో సహా ఉత్పత్తులు, వేరియంట్‌ల కోసం కస్టమర్-నిర్దిష్ట షరతులతో కూడిన నియమాలను సృష్టించండి.

వాల్యూమ్ ప్రైసింగ్

మీ B2B కస్టమర్‌లు ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేసేలా చేయడానికి, పరిమాణం ఆధారిత ధర తగ్గింపులను సులభంగా అమలు చేయండి.

స్టోర్ వ్యక్తిగతీకరణ

కొత్తది

ఒకే స్టోర్‌లోని సరైన ప్రేక్షకులకు సంబంధిత కంటెంట్‌ను చూపడం ద్వారా B2B కస్టమర్‌ల అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయండి.

హెడ్‌లెస్ స్టోర్‌ఫ్రంట్‌లు

కొత్తవి

మీ టెక్ స్టాక్‌తో పాటు Shopify APIలు, డెవలపర్ సాధనాలతో మీ కొనుగోలుదారు అనుభవంపై పూర్తి నియంత్రణను పొందండి.

కస్టమ్ B2B పరిష్కారాలు

మా B2B APIలు, అనుకూల యాప్‌ల సూట్‌తో మీ వ్యాపారానికి అవసరమైన పరిష్కారాన్ని రూపొందించుకోండి.

ఆప్టిమైజ్ చేయబడిన వర్క్‌ఫ్లోలు

మీ బ్రాండ్‌లు, సైట్‌లన్నింటిలో ప్రాసెస్‌లను క్రమబద్ధీకరించడానికి శక్తివంతమైన ఆటోమేషన్ సాధనాలతో మీ కార్యకలాపాలను ఆధునీకరించండి.

వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌లు

కొత్తవి

కంపెనీలు, కంపెనీ లొకేషన్‌ల మద్దతుతో, మా యాజమాన్య ఆటోమేషన్ సాధనమైన Shopify Flow ఇప్పుడు B2B కోసం మరింత ఎక్కువగా పని చేస్తుంది, కాబట్టి మీరు నిబంధనలను కేటాయించవచ్చు, ఇన్‌వాయిస్‌లను పంపవచ్చు, మరెన్నో చేయవచ్చు.

కంపెనీ ఖాతా అభ్యర్థనలు

కొత్తవి

Shopify Formsను ఉపయోగించి మీ స్టోర్‌కు ఖాతా అభ్యర్థన ఫారమ్‌ను జోడించండి. కొనుగోలుదారుల సమాచారం ఆటోమేటిక్‌గా ఒక కంపెనీ లాగా సేవ్ చేయబడుతుంది, కాబట్టి మీరు ఆమోదించిన వెంటనే వారు టోకుగా కొనుగోలు చేయవచ్చు.

సేల్స్ ప్రతినిధి అనుమతులు

కొత్తవి

కేటాయించిన కస్టమర్‌లను మాత్రమే యాక్సెస్ చేయడానికి, వారి తరపున ఆర్డర్‌లు చేయడానికి అవసరమైన అనుమతులతో, సేల్స్ ప్రతినిధులను అడ్మిన్‌లో సిబ్బందిగా జోడించండి.

డ్రాఫ్ట్‌కు చెక్‌అవుట్

మీ ఆన్‌లైన్ స్టోర్‌లో సమీక్ష కోసం సమర్పించే సామర్థ్యంతో వర్క్‌ఫ్లోలు, కోట్‌లను సులభతరం చేయండి, ఆర్డర్‌ను నెరవేర్చే ముందు దాన్ని ఆమోదించండి.

B2B ఆప్టిమైజ్ చేయబడిన థీమ్

కొత్తది

టోకు విక్రయాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడి, మా అడ్వాన్స్‌డ్ B2B ఫీచర్‌లతో ముందుగానే నిర్మించబడిన అవుట్-ఆఫ్-ది-బాక్స్ థీమ్‌తో మీ స్టోర్ సెటప్‌ను వేగవంతం చేయండి.

PO నంబర్‌లు

ఆర్డర్‌లు చేసినప్పుడు, చెక్‌అవుట్‌లో PO నంబర్‌లను క్యాప్చర్ చేయండి, ఆపై ఇవి అడ్మిన్‌లో, కస్టమర్ ఖాతాలలో, ఆర్డర్‌ల APIలో కనిపిస్తాయి.

సెల్ఫ్-సర్వ్ కొనుగోలు

మ్యాన్యువల్ ప్రమేయం అవసరం లేని ఖాతా నిర్వహణ కోసం, ఆన్‌లైన్‌లో కొనుగోలుదారుల కొనుగోళ్లు, ఆర్డర్ ట్రాకింగ్ ద్వారా మీ కార్యకలాపాలను స్కేల్ చేయండి.

వేగవంతమైన బల్క్ ఆర్డరింగ్

కొత్తది

కొనుగోలుదారులకు ఉత్పత్తులు, వేరియంట్‌లన్నింటి జాబితాను చూపండి, తద్వారా వారు ఉత్పత్తి పేజీలు లేదా ప్రత్యేక ఆర్డర్ ఫారమ్ నుండి పరిమాణాలు, రంగులు, మరెన్నింటినో సులభంగా ఆర్డర్ చేయవచ్చు.

ఫ్లెక్సిబుల్ చెల్లింపు ఆప్షన్‌లు

చెల్లింపు నిబంధనలు, చెల్లింపు కోసం ఇన్‌వాయిస్‌లను పంపగల సామర్థ్యంతో ఆర్డర్ ప్రక్రియను స్ట్రీమ్‌లైన్ చేయండి.

సులభమైన రీఆర్డరింగ్

కొనుగోలుదారులు తమ గత కొనుగోళ్లను నేరుగా తమ కస్టమర్ ఖాతా నుండే సులభంగా రీఆర్డర్ చేసుకునే సదుపాయం కల్పించడం ద్వారా రిపీట్ ఆర్డర్‌లను ప్రోత్సహించండి.

వాల్ట్ చేయబడిన క్రెడిట్ కార్డ్‌లు

చెక్‌అవుట్ వద్ద, డ్రాఫ్ట్ ఆర్డర్‌లలో, ఇన్‌వాయిస్‌లు చెల్లిస్తున్నప్పుడు ఉపయోగించడం కోసం కస్టమర్‌ల క్రెడిట్ కార్డ్‌లను సురక్షితంగా ఫైల్‌లో స్టోర్ చేయడం ద్వారా చెల్లింపులను వేగవంతం చేయండి.

PayPal చెల్లింపులు

కొత్తవి

B2B కస్టమర్‌లు ఇప్పుడు PayPalతో ఆర్డర్‌లు, ఇన్‌వాయిస్‌ల కోసం చెల్లించవచ్చు, వారి చెల్లింపులు ఆటోమేటిక్‌గా అడ్మిన్‌లో సర్దుబాటు చేయబడతాయి.

కస్టమ్ డిస్కౌంట్‌లు

కొత్తవి

మీ B2B కొనుగోలుదారులకు సరిపోయేలా, టోకు ధరలకు అదనంగా ప్రమోషనల్ డిస్కౌంట్‌లను అందించండి.

Shopify B2B ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తోందో చూడండి

Minimalist bedroom with premium Brooklinen bedding

Our B2B process was manual and time consuming. In order to scale, we needed an easier way to cater to these B2B customers. That’s where B2B on Shopify comes in.

Shopify ఎందుకు

ఎంటర్‌ప్రైజ్ సంక్లిష్టతను సులభతరం చేయడానికి రూపొందించబడింది

20+ సంవత్సరాల కామర్స్ నైపుణ్యంతో కూడిన Shopifyని వేగంగా అభివృద్ధి చెందుతున్న B2B వ్యాపారాలు విశ్వసిస్తాయి.

ఎంటర్‌ప్రైజ్ మద్దతు

లాంచ్‌కు సంబంధించిన 300+ గంటల టెక్నికల్ ఎంక్వయిరీలు, ఆన్‌సైట్ కార్యకలాపాల కోసం దీనిపై ఆధారపడండి.

అపరిమితమైన స్కేలబిలిటీ

20X అడ్మిన్ API రేట్ పరిమితులు ఉన్నందున, పరిమితిని దాటిపోతామన్న ఆందోళన మీకు ఎప్పటికీ అవసరం లేదు.

భాగస్వామ్య ఎకోసిస్టమ్

మా భాగస్వామ్య ఏజెన్సీలు, SI నెట్‌వర్క్ ద్వారా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే పరిపూర్ణమైన పరిష్కారాలను పొందండి.

పరిశ్రమ అగ్రగాముల విశ్వాసం పొందినది

గుర్తింపు పొందిన
B2B కామర్స్ లీడర్

ప్రముఖ వ్యాపారాలు విజయ మార్గంలో ప్రయాణించడానికి Shopify సహాయపడింది.
Forrester, IDC, Gartner, G2 Crowd కోసం లోగోలు

తర్వాత వేసే అడుగు ప్రయోజనకరంగా ఉండాలి.
సేల్స్ ప్రతినిధితో మాట్లాడండి

ఎంటర్‌ప్రైజ్ సవాళ్లు మిమ్మల్ని వెనక్కి లాగేలా చేయకండి. మనం కలిసికట్టుగా, మెరుగైన వ్యాపార ఫలితాలను సాధించగలము.