మీరు కాబోయే
AI ఆల్-స్టార్

ప్రపంచంలోనే అత్యుత్తమ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన Shopifyలో గొప్పగా కలలు కనండి, వేగంగా నిర్మించండి.

జనాలు షాపింగ్ చేసే ప్రతిచోటా విక్రయించండి ఆన్‌లైన్ మరియు వ్యక్తిగతంగా AI మరియు సోషల్‌లో స్థానికంగా మరియు అంతర్జాతీయంగా

మీ బ్రాండ్ చాట్‌లోకి వచ్చేసింది

AI ఛానెల్స్ అంతటా కస్టమర్‌లకు చేరువవ్వండి. కొనుగోలుదారులు నేరుగా చాట్ నుండే చెక్‌అవుట్ చేస్తారు. మీరు ఏమాత్రం శ్రమించాల్సిన పనిలేదు. ఇదంతా Agentic Storefrontsతో సాధ్యమవుతుంది.

ప్రతిచోటా కనిపించండి ఎక్కడికీ వెళ్లకుండానే

విక్రయాల కోసం రూపొందించబడిన స్టోర్‌ను పొందండి

AIతో తక్షణమే మీ ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్మించండి. లేదా ముందుగా రూపొందించిన థీమ్‌లను ఉపయోగించండి.

అన్నింటినీ ఒకే చోట నియంత్రించండి

చెల్లింపులు, ఫుల్‌ఫిల్‌మెంట్, రిటైల్. వీటన్నింటినీ ఒకే కేంద్ర కమాండ్ సెంటర్ నుండి రన్ చేయండి.

ప్రతి ఛానెల్‌లో విక్రయించండి

కొనుగోలుదారులు స్క్రోల్ చేసే, వెతికే మరియు షాపింగ్ చేసే చోట మీ ఉత్పత్తులను ఉంచండి.

ప్రపంచవ్యాప్తంగా ఎదగండి

సరిహద్దులు దాటి విక్రయించండి

ఉత్పత్తులను వేగంగా మరియు మరింత సరసమైన ధరకు డెలివరీ చేయడం నుండి Shopify Marketsతో మీ అనుభవాన్ని స్థానికీకరించడం వరకు అంతర్జాతీయ విక్రయాల్లోని సంక్లిష్టతను Shopify తొలగిస్తుంది.

పారిశ్రామికవేత్తల నుండి ఎంటర్‌ప్రైజ్ వరకు అందరి కోసం

వేగంగా ప్రారంభించండి

జాకీ ప్రిన్స్ తన ఇంటి నుండే Guests on Earthను ప్రారంభించారు. ఇప్పుడు అది $4M+ వ్యాపారం.

మీకు కావలసినంత గొప్పగా ఎదగండి

Our Place ఒకే ఉత్పత్తిని విక్రయించే షాపు నుండి కుక్‌వేర్ సామ్రాజ్యంగా ఎదిగింది.

ప్రమాణాలను పెంచండి

ఐకానిక్ టాయ్ మేకర్ Mattel ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు నేరుగా విక్రయిస్తోంది. ఇదంతా Shopify ద్వారానే సాధ్యపడింది.

మీ సీక్రెట్ వెపన్ అయిన Sidekickని కలవండి

మీ సొంత కామర్స్ AI

మీ Shopify అడ్మిన్‌లోనే అంతర్నిర్మితంగా ఉన్న Sidekickతో వృద్ధి అవకాశాలను గుర్తించండి, మరియు విసుగు పుట్టించే పనులను ఆటోమేట్ చేయండి.

విజయం ఎలా ఉంటుందంటే

వేగంగా మరియు మరింత స్మార్ట్‌గా నిర్మించడానికి బ్రాండ్‌లు Sidekickని ఎలా ఉపయోగిస్తున్నాయో వినండి.

యాప్‌లతో ప్రతిదానిని కస్టమైజ్ చేసుకోండి

మీ వ్యాపారానికి అవసరమైన ఎలాంటి ప్రత్యేక ఫీచర్‌ల కోసమైనా, Shopify App Storeలో 21,000+ కామర్స్ యాప్‌లు ఉన్నాయి.

AI ద్వారా నడిపించబడుతోంది. కామర్స్ దీని ప్రధానం.

వ్యాపారాలు వెతుకుతున్న ఏజెంటిక్ కామర్స్ అనుభవాలను రూపొందించే శక్తిని Shopify యొక్క Universal Commerce Protocol మరియు APIలు, టూల్స్, అలాగే ప్రిమిటివ్స్ డెవలపర్‌లకు అందిస్తాయి.

మీరు నిర్మించడానికి ఇంతకంటే మెరుగైన చోటు లేదు

ప్రపంచంలో అత్యుత్తమ కన్వర్షన్ సాధించే చెక్‌అవుట్

  • అధిక కన్వర్షన్‌లు

    15

    %

  • అధిక ఆసక్తి గల కొనుగోలుదారులు

    250M

    +

Shop Payను ఉపయోగించే Shopify Checkout గెస్ట్ చెక్‌అవుట్ కంటే గరిష్ఠంగా 50% ఎక్కువ కన్వర్షన్ రేటును అందిస్తుంది మరియు మీ బ్రాండ్‌ను మిలియన్ల కొద్దీ కొనుగోలుదారుల దృష్టికి తీసుకెళుతుంది.

ఏప్రిల్, 2023లో ఒక టాప్ త్రీ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ చేసిన బాహ్య అధ్యయనం ఆధారంగా అందించబడింది.

ఎంతో సురక్షితం. అద్భుతమైన వేగం.

మీ అతిపెద్ద ప్రొడక్ట్ డ్రాప్స్‌ సమయంలో కూడా మీ Shopify స్టోర్ పటిష్టంగా నడుస్తుంది.

Shopifyలో వేగంగా నిర్మించండి

01మీ మొదటి ఉత్పత్తిని జోడించండి

02మీ స్టోర్‌ను కస్టమైజ్ చేయండి

03చెల్లింపులను సెటప్ చేయండి