Shopifyని సరిపోల్చండి
లక్షలాది మంది వ్యాపారులు Shopifyని ఎంచుకుంటున్నారు
కన్వర్షన్, వృద్ధి, అలాగే వాణిజ్యంపై ప్రత్యేక దృష్టితో, అన్ని పరిమాణాల వ్యాపారాలు ప్రారంభించడానికి, స్కేల్ చేయడానికి, విజయం సాధించడానికి Shopify సహాయపడుతుంది.

15% అధిక సగటు కన్వర్షన్
ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వర్టింగ్ చెక్‌అవుట్‌తో సందర్శకులను కస్టమర్లుగా మార్చండి.
91% అధిక మొబైల్ కన్వర్షన్
సాధారణ చెక్‌అవుట్‌తో పోలిస్తే, మొబైల్ కన్వర్షన్‌ను Shop Pay భారీగా పెంచుతుంది.
99.9% అప్‌టైమ్
Shopify ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో మీ స్టోర్‌ను కనెక్ట్ చేసి ఉంచండి.
150M+ Shop యాప్‌లో కొనుగోలుదారులు
భారీ కొనుగోలుదారుల నెట్‌వర్క్‌ను వినియోగించుకోండి, అలాగే మీ బ్రాండ్ గుర్తింపును తక్షణమే వృద్ధి చేసుకోండి.
Shopify ఎందుకు
Shopifyలో అన్నీ ఉంటాయి, కాబట్టి మీరన్నీ చేయవచ్చు
మీరు మొదటి నుండి ప్రారంభిస్తున్నా లేదా వేరే ప్లాట్‌ఫారమ్‌కి మారాలనుకున్నా, Shopify ఆల్-ఇన్-వన్ కామర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ వ్యాపారాన్ని నిర్మించడం, వృద్ధి చేయడం, నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది.

విక్రయాల కోసమే రూపొందించిన శక్తివంతమైన టూల్స్
ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వర్టింగ్ చెక్అవుట్ను పొందండి
Shopify చెక్అవుట్ సగటున 15% కన్వర్షన్‌ను పెంచుతుంది, అలాగే ఇది ప్రతి స్టోర్‌లో అంతర్నిర్మితంగా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ చెక్అవుట్, తగ్గింపులు, గిఫ్ట్ కార్డ్‌లు, స్థానిక డెలివరీ, అలాగే ఇన్-స్టోర్ పికప్ వంటి కస్టమర్లకు నచ్చే ఫీచర్లను దీనికి జోడించండి.
ప్రత్యక్షంగా విక్రయించడానికి స్మార్ట్ మార్గం
Shopify పాయింట్ ఆఫ్ సేల్‌తో త్వరగా, సులభంగా ప్రత్యక్ష చెల్లింపులను అంగీకరించండి. ఆన్లైన్, రిటైల్ విక్రయాల రియల్-టైమ్ డేటాతో మీ వ్యాపారం మొత్తాన్ని ట్రాక్ చేయండి.
₹20తో విక్రయించడం ప్రారంభించండి
₹2,30,000 వరకు క్రెడిట్లను తిరిగి పొందండి
Shopify మార్కెటింగ్ ఇమెయిల్‌లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.
మీ ఆడియన్స్‌ను తెలుసుకోండి, వృద్ధి చేసుకోండి
మీ మార్కెటింగ్‌ను ముందుకు తీసుకెళ్లండి
ఆన్లైన్ మార్కెటింగ్ టూల్స్, ఇమెయిల్ మద్దతు, విశ్లేషణలన్నింటినీ ఒకే చోట ఉపయోగించి మీ బ్రాండ్‌కు సరిపోయే కొనుగోలుదారులను చేరుకోండి. లాయల్టీ ప్రోగ్రామ్‌లతో కస్టమర్లు కొనుగోలు చేయడానికి మరిన్ని కారణాలను అందించండి, అలాగే సోషల్ సెల్లింగ్ టూల్స్‌తో మీ ఫాలోవర్లను కొనుగోలుదారులుగా మార్చుకోండి.
జనాలు ఎక్కడ షాపింగ్ చేస్తే అక్కడ విక్రయించండి
మీ ఆన్లైన్ స్టోర్‌కు మించి లక్షలాది మంది కాబోయే కొనుగోలుదారులను చేరుకోండి. TikTok, Instagram, Etsy, Amazon తదితర ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడానికి విక్రయాల ఛానెల్ ఇంటిగ్రేషన్లను ఉపయోగించండి—అదీ కేవలం Shopify నుండి.


మీ పనితీరును మెరుగుపరచుకోండి
మీ SEOను మెరుగుపరచుకోండి
SEO టూల్స్, స్టెప్-బై-స్టెప్ మార్గదర్శకత్వంతో మీ స్టోర్ సులభంగా కనిపించేలా చేయండి, అలాగే మీ బ్రాండ్‌ను పోటీలో ముందుంచడానికి మీ సైట్ వేగాన్ని పెంచండి. ఒక్క సెకను వేగం పెరిగినా అది మొబైల్ కన్వర్షన్‌ను 27% వరకు పెంచుతుంది.
మీ సైట్ వేగం ఎంత ఉందో చూడండి
వేగవంతమైన సైట్ వేగం, రాబడి మొదలుకుని కార్యకలాపాల వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుంది. మీ ప్రస్తుత సైట్ పనితీరు మీ విక్రయాలను ఎలా ప్రభావితం చేస్తుందో, ఇతరుల సైట్లతో ఎలా సరిపోలుతుందో చూడటానికి దాన్ని అంచనా వేయండి.
కీలకమైన అంశాలను మీ నియంత్రణలో ఉంచుకోండి
మీ స్టోర్‌ను, మీకిష్టమైన రీతిలో రూపొందించండి
మీ బ్రాండ్ తరహాలోనే ప్రత్యేకంగా ఉండే ఒక స్టోర్‌ను క్రియేట్ చేయండి. విక్రయాల కోసం ఆప్టిమైజ్ చేసిన ఒక అత్యుత్తమ థీమ్‌తో ప్రారంభించండి లేదా అనుకూలీకరించిన దేన్నైనా రూపొందించండి. ఎంపిక మీదే.
మీ బ్యాక్ ఆఫీస్‌ను సులభతరం చేసుకోండి
పూర్తిగా ఇంటిగ్రేట్ అయిన ఒక బ్యాక్ ఆఫీస్ ద్వారా మీ ఆన్లైన్, ఇన్-స్టోర్ డేటా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, ప్రతి ఆర్డర్, ఆపరేషన్ సింక్‌లో ఉంటుంది.

లెక్కలేనన్ని కథలు, అంతులేని విజయాలు

Shopify గురించి గొప్ప విషయం ఏమిటంటే, వెబ్‌షాప్‌ను వారాల్లో కాకుండా కేవలం కొన్ని గంటల్లోనే మార్కెట్‌కి తీసుకువెళ్లడం చాలా సులభం.
పోటీకి దీటైన ధరల విధానం
అన్ని పరిమాణాల వ్యాపారాల కోసం పరిష్కారాలు
నెలకు కేవలం $5 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లతో, మీ వ్యాపారం మరిన్ని విక్రయాలు జరపడానికి, వేగంగా ఎదగడానికి Shopify సహాయపడుతుంది. ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండి, అలాగే ఎంచుకున్న ప్లాన్లపై నెలకు ₹20 ఆఫర్‌ని పొందండి.
ఆన్లైన్-ఫస్ట్ ప్లాన్లు
ప్రపంచంలోనే అత్యుత్తమ చెక్అవుట్ మద్దతుతో, ఎక్కడైనా విక్రయించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనండి.
ఎంటర్ప్రైజ్ పరిష్కారాలు
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మీ వ్యాపారాన్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేసుకోండి.
ప్రారంభించడానికి మీకు కావాల్సిన సహాయాన్ని పొందండి
కమ్యూనిటీని అడగండి
900,000+ మంది Shopify వ్యాపారులు, భాగస్వాముల నుండి సమాధానాలను పొందండి.
24/7 సపోర్ట్‌ను పొందండి
మీరు ఫీచర్లను జోడిస్తున్నా లేదా శరవేగంగా వృద్ధి చెందుతున్నా, ప్రతి దశలోనూ తగిన సహాయాన్ని పొందండి.
Shopify భాగస్వామిని నియమించుకోండి
మీ అతిపెద్ద సవాళ్లను పరిష్కరించుకోవడానికి Shopify భాగస్వాములతో కలిసి పనిచేయండి.
విక్రయించడానికి మీకు కావాల్సినవన్నీ, ఒకే చోట
మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి, వృద్ధి చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ పొందండి. ఎంటర్ప్రైజ్ వ్యాపారులైతే, మా సేల్స్ టీమ్‌ను సంప్రదించండి.


