POS సిస్టమ్
ప్రతి విక్రయానికి తగిన పాయింట్ ఆఫ్ సేల్
మొదటి విక్రయం నుండి పూర్తి స్థాయికి ఎదిగే వరకు, నేటి అత్యుత్తమ బ్రాండ్లు Shopify POS సిస్టమ్‌పైనే రన్ అవుతాయి
ఇప్పటికే Shopify స్టోర్ ఉందా? Shopify POS సెటప్ చేయడానికి లాగిన్ చేయండి
ప్రతి స్థాయి రిటైలర్లను శక్తివంతం చేస్తోంది

సింగిల్ స్టోర్
ఇంటిగ్రేటెడ్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ మరియు అంతర్నిర్మిత చెల్లింపుల ఫీచర్లతో స్టోర్‌లో విక్రయించండి

బహుళ స్టోర్లు
ఏకీకృత డేటా, రిపోర్టింగ్ మరియు ఇన్వెంటరీ నిర్వహణతో కార్యకలాపాలను క్రమబద్ధీకరించండి

ప్రయాణంలోనూ
పాప్-అప్లు, మార్కెట్లు మరియు మరిన్ని చోట్ల విక్రయించడానికి వైర్లెస్ హార్డ్‌వేర్‌ను ఉపయోగించండి
స్టోర్‌లో, ఆన్లైన్లో మరియు అంతకు మించి
మీకు కావాల్సినవన్నీ ఇక్కడున్నాయి
ప్రపంచంలోని అత్యుత్తమ ప్లాట్‌ఫారమ్ అందించే ఆన్లైన్ విక్రయాల సామర్థ్యంతో పాటు, నేరుగా ఇన్-పర్సన్‌గా విక్రయాలు చేయగల పవర్‌ను కూడా ఇది అందిస్తుంది

మీ అన్ని లొకేషన్లలో వ్యాపారాన్ని నేరుగా మరియు ఆన్లైన్లో నిర్వహించడానికి ఒకే వేదిక.
స్టోర్‌లో మరియు ఈవెంట్లలో సజావుగా విక్రయించడానికి POS సాఫ్ట్వేర్.
కస్టమర్లు షాపింగ్ చేసే అన్ని చోట్లా విక్రయించడానికి ప్లాట్‌ఫారమ్: ఆన్లైన్, సోషల్ మీడియా మరియు మరిన్ని.
తరచుగా అడిగే ప్రశ్నలు
పాయింట్ ఆఫ్ సేల్, లేదా POS అనేది లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి మరియు ఇన్-పర్సన్‌గా చెల్లింపులను అంగీకరించడానికి ఉపయోగించే సిస్టమ్.
Shopify POSతో, రిటైల్ వ్యాపారాలు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఎక్కడైనా చెల్లింపులను అంగీకరించడానికి మరియు కస్టమర్ విధేయతను పెంపొందించుకోవడానికి అవసరమైన అన్ని సాధనాలను పొందుతాయి. అయితే Shopify ప్రయోజనాలు మీ రిటైల్ స్టోర్‌ను మించి ఉంటాయి. శక్తివంతమైన ఈకామర్స్ పరిష్కారం కూడా దీనిలో చేర్చబడి ఉన్నందున, మీ వెబ్సైట్, సోషల్ మీడియా మరియు POS సిస్టమ్ మధ్య అంతరాలను తగ్గించడానికి Shopify స్టోర్ మరియు ఆన్లైన్ విక్రయాలను ఏకీకృతం చేస్తుంది. ఇది మీరు విక్రయించే ప్రతిచోటా ఇన్వెంటరీని సింక్ చేయడానికి మరియు స్థానిక డెలివరీ, కస్టమర్‌కు షిప్ చేయడం, ఇన్-స్టోర్ పికప్ మరియు ఇమెయిల్ కార్ట్‌ల వంటి సజావైన షాపింగ్ ఆప్షన్లను కస్టమర్లకు అందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

వివిధ రకాల POS సిస్టమ్‌లు ఉన్నాయి—మీ వ్యాపార అవసరాలపై ఆధారపడి మీకు ఏది సరైనదో ఎంచుకోవచ్చు. మీరు Shopify POSతో ఏ రకమైన POS సిస్టమ్‌నైనా క్రియేట్ చేయవచ్చు.
కౌంటర్‌టాప్ POS సిస్టమ్‌లు శాశ్వత బ్రిక్-అండ్-మోర్టార్ స్టోర్లకు ఉత్తమమైనవి. కౌంటర్‌టాప్ సిస్టమ్‌లో కస్టమర్లను చెక్అవుట్ చేయడానికి సాఫ్ట్వేర్ మరియు చెల్లింపులు తీసుకోవడానికి హార్డ్‌వేర్ ఉంటాయి. ఇవి సాధారణంగా సేల్స్ కౌంటర్ల వద్ద ఉంటాయి. బ్యాగ్‌లో ఉత్పత్తులను ప్యాక్ చేయడానికి అవసరమైన అన్ని యాక్ససరీలు సులభంగా అందుబాటులో ఉంచి, సజావైన చెక్అవుట్ అనుభవాన్ని క్రియేట్ చేయడానికి ఇది రిటైలర్లకు వీలు కల్పిస్తుంది.
మొబైల్ POS సిస్టమ్‌లు పాప్-అప్లు, మార్కెట్లు మరియు వాణిజ్య ప్రదర్శనల వంటి ఈవెంట్లలో విక్రయించే వ్యాపారాలకు ఉత్తమమైనవి. మొబైల్ POS సిస్టమ్ రిటైలర్లను వారి కస్టమర్ ఎక్కడ ఉన్నా సరే లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ సిస్టమ్‌లు సాధారణంగా POS సాఫ్ట్వేర్ మరియు హార్డ్‌వేర్‌ను ఒకే హ్యాండ్‌హెల్డ్ పరికరంగా మిళితం చేస్తాయి. అయితే, చాలా బ్రిక్-అండ్-మోర్టార్ వ్యాపారాలు తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించే మార్గంగా తమ స్టోర్లలో మొబైల్ చెక్అవుట్లను ఉపయోగించడం ప్రారంభిస్తున్నాయి.
బహుళ ఛానెల్ POS సిస్టమ్‌లు రిటైలర్లను స్టోర్‌లో మరియు ఆన్లైన్లో విక్రయించడానికి అనుమతిస్తాయి, అంతేకాకుండా ఎక్కువ మంది కొనుగోలుదారులకు చేరువవడానికి ఆమ్నీఛానల్ విక్రయాల ప్రయోజనాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, బహుళ ఛానెల్ POS సిస్టమ్‌తో, కస్టమర్లు ఆన్లైన్లో కొనుగోలు చేసి మీ స్టోర్‌లో పికప్ చేసుకోవచ్చు—లేదా వారు స్టోర్‌లో కొనుగోలు చేసి తమ ఇంటికి కొనుగోలు చేసిన వాటిని డెలివరీ పొందవచ్చు. నేటి కొనుగోలుదారులు ఆమ్నీఛానల్ షాపింగ్‌ను ఆశిస్తున్నారు కాబట్టి బహుళ ఛానెల్ POS సిస్టమ్‌లు శక్తివంతమైన సాధనాలుగా మారాయి.
దాదాపు ప్రతి రిటైల్ స్టోర్‌లో POS సిస్టమ్‌లకు ఉదాహరణలను చూడవచ్చు. అవి సాధారణంగా POS సాఫ్ట్‌వేర్‌ను రన్ చేయడానికి టాబ్లెట్ లేదా కంప్యూటర్ను, క్రెడిట్ మరియు డెబిట్ చెల్లింపులను తీసుకోవడానికి చెల్లింపు టెర్మినల్‌ను మరియు నగదు చెల్లింపులను స్వీకరించడానికి, చిల్లర ఇవ్వడానికి క్యాష్ డ్రాయర్ను కలిగి ఉంటాయి. వాటిలో రసీదు ప్రింటర్లు మరియు బార్కోడ్ స్కానర్ల వంటి యాక్ససరీలు కూడా ఉండవచ్చు.

Shopify పాయింట్ ఆఫ్ సేల్ ఏ దశలో ఉన్న వ్యాపారాలకైనా మద్దతు ఇవ్వడానికి తగినంత సౌలభ్యతను (ఫ్లెక్సిబుల్‌గా) కలిగి ఉంటుంది. ఇన్-పర్సన్ మరియు ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించే రిటైలర్లు Shopify POS నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందుతారు. స్టోర్ మరియు ఆన్లైన్ విక్రయాలను కనెక్ట్ చేయడం ద్వారా ఇన్వెంటరీ, చెల్లింపులు మరియు కస్టమర్లను సింక్‌లో ఉంచవచ్చు, తద్వారా మీరు రోజువారీ పనులను సులభతరం చేయడంతో పాటు మెరుగైన షాపింగ్ అనుభవాలను అందించవచ్చు.
Shopify అనేది వ్యాపారాన్ని నిర్వహించడానికి పూర్తి ప్లాట్‌ఫారమ్. మీరు నేరుగా ఇన్-పర్సన్ లేదా ఆన్లైన్లో ఎక్కడ విక్రయించినా, ఉత్పత్తులు మరియు ఆర్డర్లను నిర్వహించడానికి, చెల్లింపులను అంగీకరించడానికి మరియు కస్టమర్లతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి Shopify మీ కమాండ్ సెంటర్లా పని చేస్తుంది. ఏకీకృత బ్యాక్ ఆఫీస్‌ను కలిగి ఉండటం వలన అన్నింటినీ కనెక్ట్ చేసి ఉంచుతూనే, ఒక రిటైల్ స్టోర్, పాప్-అప్, వెబ్సైట్, సోషల్ మీడియా ఛానెల్‌లు లేదా ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ల నుండి విక్రయించే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది. దీని అర్థం మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసి స్టోర్‌లో పికప్ చేసుకోవడం లేదా స్టోర్‌లో కొనుగోలు చేసి కస్టమర్‌కు షిప్ చేయడం వంటి అనుకూలమైన షాపింగ్ ఆప్షన్లను అందించవచ్చు.
Shopify POS, ఇన్-పర్సన్ విక్రయాల కోసం ఆ శక్తివంతమైన బ్యాక్ ఆఫీస్‌కు కనెక్ట్ అవుతుంది, మీరు మీ రిటైల్ స్టోర్ నుండి విక్రయాలు జరిపినప్పుడు ఇన్వెంటరీ, చెల్లింపులు మరియు కస్టమర్ డేటా పూర్తిగా సింక్ అయ్యేలా చేస్తుంది. స్టోర్ మరియు ఆన్లైన్ విక్రయాలను Shopifyకి లింక్ చేయడం వలన ఇన్వెంటరీ పనులను సులభతరం చేయడంలో, నగదు ప్రవాహంపై మరింత నియంత్రణ కలిగి ఉండటంలో మరియు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా స్టోర్ సందర్శకులను తిరిగి ఎంగేజ్ చేయడంలో మీకు సహాయపడుతుంది. కస్టమర్ అభిరుచులను అర్థం చేసుకునే మొబైల్ POS యాప్ చెక్అవుట్లను వేగవంతం చేయడంతో పాటు, సేల్స్ ఫ్లోర్ వద్ద లేదా ఎక్కడి నుండైనా కస్టమర్లకు సహాయం చేయడాన్ని సులభతరం చేస్తుంది.

ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ మీరు Shopify POSను ఉపయోగించవచ్చు. అయితే, Shopify POS పూర్తి ప్రయోజనాలను పొందడానికి Shopify Payments మరియు ఇంటిగ్రేటెడ్ Shopify POS హార్డ్‌వేర్‌ను ఉపయోగించాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము, ఇవి ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు ఉన్న ప్రాంతంలో Shopify Payments మరియు Shopify POS హార్డ్‌వేర్ అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, Shopify సహాయ కేంద్రంలోని మద్దతు ఉన్న దేశాలు మరియు ప్రాంతాలను చూడండి.
Shopify POSతో మరింత మెరుగ్గా విక్రయించండి
ఇప్పటికే మీకు Shopify స్టోర్ ఉందా? అయితే Shopify POSను సెటప్ చేయడానికి లాగిన్ చేయండి