అంతర్జాతీయ విక్రయాలు

ప్రపంచవ్యాప్తంగా ఎదగండి

Shopify గ్లోబల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మరిన్ని ప్రాంతాలలోని మరింత మంది కొనుగోలుదారులకు విక్రయించండి.

మీకు Shopify స్టోర్ లేదా? ఉచితంగా ప్రారంభించండి

స్థానికీకరించిన కరెన్సీలు మరియు జెండాలను చూపే ఫ్లోటింగ్ ఉత్పత్తి కార్డ్‌లతో ఉన్న స్టోర్‌ఫ్రంట్ ఇంటర్‌ఫేస్.
  • వాక్ లండన్
  • ఫయా
  • వోల్ఫ్‌ప్యాక్
  • మేడ్ బై మేరీ
  • FTC

మార్కెట్‌లు

అంతర్జాతీయ ఆకర్షణతో స్టోర్‌ఫ్రంట్‌లను లాంచ్ చేయండి

వేర్వేరు కొనుగోలుదారుల సమూహాలకు మీరు విక్రయించే విధానాన్ని అనుకూలీకరించడాన్ని మార్కెట్‌లు సులభతరం చేస్తాయి—అదీ ఒకే స్టోర్ నుండి.
స్థానికీకరించిన ఫ్లోటింగ్ ధరల ట్యాగ్‌లతో స్కేట్ స్టోర్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు.

ముందస్తు ఖర్చులు ఏవీ లేవు

విక్రయించడం ప్రారంభించండి, కన్వర్ట్ అయ్యే విక్రయాలపై మాత్రమే ఫీజులను చెల్లించండి.

విక్రయాలను 40% వరకు పెంచుకోండి*

ఉచిత స్థానికీకరణ సాధనాలను ఉపయోగించి ప్రతి ప్రాంతంలోని కొనుగోలుదారులలో నమ్మకాన్ని పెంచుకోండి.

ప్రతిచోటా విస్తరించండి

ఆటోమేటెడ్ సెట్టింగ్‌లతో కొత్త మార్కెట్‌లను తెరవండి మరియు ప్రతి వివరాన్ని అనుకూలీకరించండి.

*EY నుండి Shopify చేయించిన పరిశోధన ప్రకారం, 567 బ్రాండ్‌ల నమూనా ఆధారంగా ఈ అంతర్జాతీయ విక్రయాల డేటా సేకరించబడింది.

స్థానికీకరణ

స్థానికుల్లా కనిపించండి, వారి లాగానే విక్రయించండి

ప్రతి మార్కెట్‌లో విక్రయాలను కన్వర్ట్ చేయడానికి అనువైన షాపింగ్ పరిస్థితులను సృష్టించండి.

అనువాదాలు & SEO

Translate & Adaptతో కొనుగోలుదారులు మీ ఉత్పత్తులను అర్థం చేసుకోవడంలో సహాయపడండి మరియు SEOను మెరుగుపరచండి.

అంతర్జాతీయ థీమ్‌లు

బహుళ కరెన్సీ, అనువాద సెట్టింగ్‌లతో రూపొందించిన థీమ్‌ల కేటలాగ్ నుండి మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోండి.

ప్రత్యేకమైన URLలు

.ca లేదా .eu వంటి అంతర్జాతీయ డొమైన్‌లతో మీ స్టోర్‌ను కనుగొనడం, షాపింగ్ చేయడాన్ని సులభతరం చేయండి.

సురక్షితమైన స్థానిక చెక్‌అవుట్

130+ కరెన్సీలలో విక్రయించండి మరియు అత్యుత్తమ కన్వర్టింగ్ చెక్‌అవుట్‌తో మీ కరెన్సీలో చెల్లింపులను పొందండి.

ప్రాంతీయ చిరునామా ఫారమ్‌లు

ప్రతి ప్రాంతంలో పని చేసే యూజర్ ఫ్రెండ్లీ ఫారమ్‌లతో వదిలివేసిన కార్ట్‌లను తగ్గించండి.

మార్కెట్-ఆధారిత ఉత్పత్తులు

ప్రత్యేకమైన ఉత్పత్తి కేటలాగ్‌లతో ఉత్పత్తి, షిప్పింగ్ పరిమితులను నివారించండి.

మీరు సంపాదించిన దానిలో ఎక్కువ భాగాన్ని మీ వద్దే ఉంచుకోండి

కరెన్సీ మార్పిడి, సుంకాలు, దిగుమతి పన్నులను మీ పేఅవుట్ నుండి చెల్లించాల్సిన అవసరం లేదు.
ధరల గురించి తెలుసుకోండి
లివింగ్ రూమ్ రగ్‌పై చెక్క బొమ్మలతో ఆడుకుంటున్న మహిళ మరియు బిడ్డ.

మేము కొత్త మార్కెట్‌లో లాంచ్ చేసినప్పుడు కరెన్సీ మార్పిడి చేసుకోవడాన్ని, అలాగే ఉత్పత్తి ధరలను అప్‌డేట్ చేయడాన్ని Shopify అంతర్జాతీయ విక్రయ సాధనాలు మాకు మరింత సులభతరం చేశాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

మార్కెట్‌లు అంటే ఏమిటి?

మార్కెట్ అంటే మీరు నిర్వచించే కస్టమర్‌ల సమూహం—తరచుగా దేశం, ప్రాంతం లేదా కస్టమర్ రకం ద్వారా నిర్వచించబడుతుంది. Shopify Marketsతో, మీరు రిటైల్ మరియు B2B కొనుగోలుదారుల కోసం మార్కెట్‌లను సృష్టించవచ్చు, స్థానిక కరెన్సీలు మరియు ధరలను సెట్ చేయవచ్చు, ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉండాలో ఎంచుకోవచ్చు, ప్రతి మార్కెట్ కోసం మీ స్టోర్‌ఫ్రంట్ అనుభవాన్ని అనుకూలీకరించవచ్చు. ఈ సెట్టింగ్‌లన్నీ మీ ద్వారానే కాన్ఫిగర్ చేయబడతాయి, అలాగే నిర్వహించబడతాయి.

మార్కెట్ అనుకూలీకరణ గురించి మరింత తెలుసుకోండి.

అంతర్జాతీయంగా విక్రయించడం ప్రారంభించడానికి సులభమైన మార్గం ఏమిటి?

మీరు అర్హత ఉన్న ప్రాంతంలో ఉండి, నేరుగా వినియోగదారులకు విక్రయిస్తుంటే, ప్రారంభించడానికి Shopify Managed Markets అత్యంత వేగవంతమైన మార్గం. ఇది మర్చంట్-ఆఫ్-రికార్డ్ సర్వీస్ (ఇది విదేశీ పన్నులు, దిగుమతి ఫీజులను నిర్వహిస్తుంది)తో క్రాస్-బోర్డర్ విక్రయాల పనిని, అలాగే ప్రమాదాన్ని చాలా వరకు ఆటోమేట్ చేస్తుంది, అర్హత ఉన్న ఛార్జ్‌బ్యాక్‌లపై రక్షణను అందిస్తుంది, అంతేకాకుండా మార్కెట్‌ల వ్యాప్తంగా మీ మార్జిన్‌లు స్థిరంగా ఉండేలా సహాయపడటానికి ఆటోమేటిక్ ధరల సర్దుబాటును అందిస్తుంది.

అర్హత ఉన్న ప్రాంతాల వెలుపల ఉన్న వ్యాపారుల కోసం, ఏ ప్లాన్‌లోనైనా అంతర్జాతీయంగా విక్రయించడానికి Shopify Markets మిమ్మల్ని అనుమతిస్తుంది. స్థానిక కరెన్సీలు, మార్కెట్-ఆధారిత ధరలు, అనువాదాలు, సుంకాలు ఇంకా దిగుమతి పన్నులను మీరే కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

అంతర్జాతీయ విక్రయాలను అన్‌లాక్ చేయండి

మీకు Shopify స్టోర్ లేదా? ఉచితంగా ప్రారంభించండి