Shopify vs. Etsy

సాధారణ అనుకూలీకరణ ఫీచర్‌లు, ఉన్నత స్థాయి విక్రయ సాధనాలతో, మీ వ్యాపారాన్ని నిర్మించడానికి, వృద్ధి చేయడానికి, అలాగే నిర్వహించడానికి Shopify మాత్రమే ఏకైక ఎండ్-టు-ఎండ్ కామర్స్ ప్లాట్‌ఫారమ్.
ఉత్పత్తి వెబ్‌సైట్ టైల్ లోపల ఒక బ్రౌన్ డిజైనర్ స్నీకర్. కుడి వైపున, ఆన్‌లైన్ స్టోర్ కన్వర్షన్ రేట్ సమయక్రమంలో 15% పెరుగుదలను సూచించే ఒక లైన్ గ్రాఫ్ ఉంది.

Shopify ద్వారా ఆధారితమైన అగ్రశ్రేణి బ్రాండ్‌లలో చేరండి

  • Mejuri
  • Gymshark
  • Brooklinen
  • Leesa
  • Patagonia
  • Crate & Barrel
  • UNTUCKit
  • Death Wish Coffee
  • Jungalow
  • Rebecca Minkoff

Shopify ఎందుకు

బ్రాండ్‌లు Shopifyకి ఎందుకు మారుతున్నాయో చూడండి

  1. 1
    మీ బ్రాండ్‌ను అనుకూలీకరించండి

    మీరు కోరుకున్న విధంగానే మీ బ్రాండ్, కస్టమర్ అనుభవంపై పూర్తి నియంత్రణతో ప్రత్యేకంగా నిలవండి.

  2. 2
    ఎక్కడైనా విక్రయించండి

    Etsy, Amazon లాంటి ప్రముఖ మార్కెట్‌ప్లేస్‌లలో, సోషల్ మీడియాలో, నేరుగా, అలాగే అంతర్జాతీయంగా విక్రయించండి.

  3. 3
    రాజీ లేకుండా స్కేల్ చేయండి

    మీ స్వంత నిబంధనల ప్రకారం వ్యాపారం చేయండి, అలాగే మీ బాటమ్ లైన్‌కు రాజీ పడకుండా స్కేల్ చేయండి.

  4. 4
    మరిన్ని ఫీచర్‌లను పొందండి

    ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్‌లు ఉపయోగించే అత్యుత్తమ ఫీచర్‌లు, కార్యాచరణను మీరు కూడా యాక్సెస్ చేయండి.

మీ బ్రాండ్‌ను అనుకూలీకరించండి

మీ బ్రాండ్‌పై పూర్తి నియంత్రణ సాధించండి

70కు పైగా నో-కోడ్ థీమ్‌ల నుండి ఎంచుకోండి లేదా మీ స్వంతంగా ఒక దాన్ని సృష్టించండి. మీ స్వంత డొమైన్‌ను పొందండి. ఉపయోగించడానికి సులభమైన సాధనాలతో మీ చెక్‌అవుట్, ఉత్పత్తి పేజీలు మొదలైనవాటిని అనుకూలీకరించండి.
కుడివైపున Shopify ఎడిటింగ్ టూల్‌బార్‌ను చూపుతున్న ఆన్‌లైన్ ప్లాంట్ స్టోర్ హోమ్‌పేజీ.

ప్రతి బ్రాండింగ్ అంశాన్ని అనుకూలీకరించండి

వేగవంతమైన, అనుకూలీకరించదగిన టెంప్లేట్‌ల నుండి ఎంచుకోండి లేదా మీ స్వంత ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్టోర్ అనుభవాన్ని నిర్మించడానికి డెవలపర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోండి.

యాప్‌లతో స్థాయిని పెంచుకోండి

విశ్వసనీయ Shopify డెవలపర్‌లు నిర్మించిన 8,000+ కు పైగా యాప్‌లతో మరిన్ని ఫీచర్‌లు, కార్యాచరణను జోడించండి.

మీ కస్టమర్ సంబంధాలను మీరే నిర్వహించండి

మీ స్వంత కస్టమర్ డేటాను నిర్వహించండి, అలాగే మీ కస్టమర్‌లతో మరింత లోతైన సంబంధాలను పెంచుకోవడానికి Shopify Messaging, ఇన్‌బాక్స్ లాంటి అంతర్గత మార్కెటింగ్ సాధనాలను ఉపయోగించండి.

మీ SEOని స్ట్రీమ్‌లైన్ చేయండి

మీ స్టోర్‌ను సులభంగా కనుగొనేలా చేయండి, అలాగే SEO సాధనాలు, దశలవారీ గైడ్‌లతో మీ సైట్ వేగాన్ని పెంచండి. ఒక్క సెకను వేగం పెరిగినా అది మొబైల్ కన్వర్షన్‌ను 27% వరకు పెంచుతుంది.

ఎక్కడైనా విక్రయించండి

అత్యుత్తమంగా కన్వర్ట్ అయ్యే చెక్‌అవుట్‌తో మరింత ఎక్కువగా విక్రయించండి

Shopify చెక్‌అవుట్ సగటున కన్వర్షన్‌ను 15% మేర పెంచుతుంది, ప్రతి స్టోర్‌కు ఇది అంతర్గతంగా వస్తుంది. ఎక్స్‌ప్రెస్ చెక్‌అవుట్, తగ్గింపులు, గిఫ్ట్ కార్డ్‌లు, ఇంకా పికప్, డెలివరీ లాంటి కస్టమర్‌లు ఇష్టపడే ఫీచర్‌లను దీనికి జోడించండి.
TikTokలో డ్రెస్ షర్ట్ ధరించిన మహిళ చుట్టూ తేలియాడుతున్న సోషల్ మీడియా ఐకాన్‌లు, అలాగే ప్రేక్షకుల వృద్ధిని చూపే లైన్ చార్ట్‌ను చూపిస్తున్న ఫోన్ స్క్రీన్.

అంతర్జాతీయంగా విస్తరించండి

స్థానిక బహుళ భాషా, బహుళ కరెన్సీ ఫీచర్‌లతో పాటు కన్వర్షన్‌ను పెంచే మెరుగైన చెక్‌అవుట్ అనుభవం కోసం అనేక స్థానిక పేమెంట్ గేట్‌వేలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులను చేరుకోండి.

ఒకే చోట నుండి మార్కెట్ చేయండి

ఇమెయిల్, సోషల్ మీడియా ద్వారా అలాగే TikTok, Instagram, Amazon, Etsy లాంటి మార్కెట్‌ప్లేస్‌లలో కొత్త కస్టమర్‌లను చేరుకోవడానికి నేరుగా Shopify నుండే యాడ్ క్యాంపెయిన్‌లను సృష్టించండి.

Shop Pay ద్వారా వేగవంతం చేయబడింది

ఇంటర్నెట్‌లో అత్యుత్తమంగా కన్వర్ట్ అయ్యే యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ Shop Pay. 150 మిలియన్లకు పైగా వినియోగదారులతో, బ్రాండ్‌లు తొలిసారి సందర్శకులను కేవలం ఒకే ఒక్క ట్యాప్‌తో కస్టమర్‌లుగా మార్చగలవు.

నేరుగా విక్రయించడానికి అత్యంత తెలివైన మార్గం

Shopify పాయింట్ ఆఫ్ సేల్‌తో నేరుగా చెల్లింపులను త్వరగా, సులభంగా అంగీకరించండి. ఆన్‌లైన్, రిటైల్ విక్రయాలు రెండింటి నుండి వచ్చే రియల్ టైమ్ డేటాతో మీ మొత్తం వ్యాపారాన్ని ట్రాక్ చేయండి.
Shopify

₹20తో విక్రయించడం ప్రారంభించండి

₹2,30,000 వరకు క్రెడిట్‌లను తిరిగి పొందండి

Shopify మార్కెటింగ్ ఇమెయిల్‌లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

రాజీ లేకుండా స్కేల్ చేయండి

మీ జేబులో మరింత ఎక్కువ డబ్బును ఆదా చేసుకోండి

స్కేల్ చేసేటప్పుడు పెట్టుబడిపై రాబడిని మరింత ఎక్కువగా పొందండి—అదీ మీ బాటమ్ లైన్‌కు రాజీ పడకుండా.
ఐకాన్‌లు, బట్టల పేర్లు, కేటగిరీ, క్వాంటిటీని చూపే ఉత్పత్తి ఇన్వెంటరీ లిస్టింగ్. కాలానుగుణంగా ఆర్డర్‌ల పెరుగుదలను చూపే లైన్ చార్ట్.

తక్కువ లావాదేవీ రుసుములు

Shopify విక్రయ ధరపై Etsy కంటే తక్కువ రుసుములను వసూలు చేస్తుంది, అలాగే వ్యాపారులు Shopify Paymentsను ఉపయోగించినప్పుడు అది ఎటువంటి లావాదేవీ రుసుములను వసూలు చేయదు.

మీ ధరలు, మీ ఇష్టం

పోటీదారుల ధర లేదా మార్కెట్‌ప్లేస్ శోధన అల్గారిథమ్‌ల ఒత్తిడి లేకుండా మీ స్వంత ధరలను సెట్ చేసుకోండి.

ఎలాంటి లిస్టింగ్ రుసుములు లేకుండా అపరిమిత ఉత్పత్తులు

మీరు సైన్ అప్ చేసిన అదే నెలవారీ ధర ప్లాన్ కోసం Shopifyలో మరిన్ని ఉత్పత్తులను లిస్ట్ చేయడానికి ఎప్పుడూ అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

మీకు అత్యుత్తమంగా సరిపోయే Shopify ప్లాన్‌ను కనుగొనండి

మీరు అన్వేషించాలనుకునే కొత్త ఆలోచన మీకు ఉన్నా లేదా మీరు ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నా, మీకు సరైన Shopify ప్లాన్ ఎల్లప్పుడూ ఉంటుంది. ప్లాన్‌లు, ధరలను తనిఖీ చేయండి.

మరిన్ని ఫీచర్‌లను పొందండి

మీతో పాటు ఎదిగే సాంకేతికత

వాణిజ్యం మునుపెన్నడూ లేని విధంగా మారుతోంది, అయితే Shopify మిమ్మల్ని ముందంజలో ఉంచడంపై ఏకైక దృష్టి పెట్టింది. వేలాది మంది ఇంజనీర్‌లతో, ప్లాట్‌ఫారమ్ అంతటా AIని ఏకీకృతం చేయడం నుండి ఆమ్నీఛానల్ విక్రయ సాధనాలను అందించడం వరకు, వందలాది వార్షిక వాణిజ్య అప్‌డేట్‌లను Shopify అందజేస్తోంది.

మేము అందించడాన్ని ఎప్పటికీ ఆపము.
ప్రతి ఆరు నెలలకు 150+ అప్‌డేట్‌లు మీకు అందుబాటులోకి వస్తాయి.

Shopify Editions అన్వేషించండి

శక్తివంతమైనది, స్థిరమైనది, సురక్షితమైనది

Shopify పనితీరుకు రాజీపడకుండా లేదా అనుకూలతను ప్రభావితం చేయకుండా భద్రతను గరిష్టం చేస్తుంది. ఇంటర్నెట్ లోని అతిపెద్ద ఫ్లాష్ సేల్స్‌ను ఈ ప్లాట్‌ఫారమ్ చాలా సులభంగా నిర్వహిస్తుంది.

విశ్లేషణలు, ఇన్‌సైట్‌లతో మరిన్ని చేయండి

వ్యూహాత్మక మార్గాల్లో వృద్ధిని సాధించడంలో మీకు సహాయపడే శక్తివంతమైన రియల్ టైమ్ వ్యాపార డేటాను, కస్టమర్ ఇన్‌సైట్‌లను యాక్సెస్ చేయండి.

మీ డేటాను బదిలీ చేయండి

మీకు అనువైన పద్ధతిలో మైగ్రేట్ చేయండి

మీ డేటాను Shopifyకి మైగ్రేట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మీ వ్యాపార అవసరాల ఆధారంగా మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోండి.
తేలియాడుతున్న ఐకాన్‌లు, పర్సులతో పాటు పర్సులను విక్రయిస్తున్న వెబ్‌సైట్
ఉత్పత్తి ఇన్వెంటరీ విండోకు దారితీసే CSV ఫైల్ ఐకాన్

చిన్న వ్యాపారాల కోసం

మాన్యువల్‌గా మైగ్రేట్ చేయండి

సులభమైన పద్ధతి కోసం, CSV ఫైల్‌ని ఉపయోగించి మీ స్టోర్ డేటాను మాన్యువల్‌గా బదిలీ చేయండి. ఇది మీ కొత్త Shopify స్టోర్‌కు ఉత్పత్తులు, కస్టమర్‌లను ఇంపోర్ట్ చేస్తుంది.

  • ఆర్డర్‌లు, బ్లాగ్ పోస్ట్‌ల లాంటి కొంత డేటాను ఈ పద్ధతి ద్వారా తరలించలేమని గమనించండి.
  • మీ ప్రస్తుత స్టోర్ పేజీల నుండి వచనాన్ని కాపీ చేసి, మీ కొత్త Shopify స్టోర్‌లో మీకు కావాల్సిన చోట పేస్ట్ చేయండి.
ప్రైస్ ట్యాగ్, వ్యక్తి, కాగితం/పెన్సిల్, ప్యాకేజీ, ఒక వెబ్‌సైట్ ఐకాన్‌లకు దారితీసే రిఫ్రెష్ ఐకాన్

వేగవంతమైన సెటప్ కోసం

మైగ్రేషన్ యాప్‌తో తరలించండి

మీ స్టోర్‌ను త్వరగా మైగ్రేట్ చేయండి. Shopify App Store నుండి ఒక థర్డ్-పార్టీ మైగ్రేషన్ యాప్‌ను ఉపయోగించండి.

  • ఉత్పత్తులు, ఆర్డర్‌లు, కస్టమర్‌లు, రివ్యూలు మొదలైన అత్యవసర స్టోర్ డేటాను బదిలీ చేయండి.
  • మైగ్రేషన్ సమయంలో మీ స్టోర్ SEO, అలాగే మొత్తం సమగ్రతను దెబ్బతినకుండా ఉంచండి.
ఉత్పత్తి ఇన్వెంటరీ విండోకు దారితీసే API ఐకాన్

పెద్ద వ్యాపారాల కోసం

ఒక Shopify భాగస్వామిని నియమించుకోండి

మీ మైగ్రేషన్‌ను నిర్వహించడానికి, పూర్తి చేయడానికి Shopify భాగస్వామితో పని చేయండి.

  • మీ పరిశ్రమ, పరిమాణానికి సంబంధించి మైగ్రేషన్‌లో నైపుణ్యం ఉన్న Shopify భాగస్వామితో కలిసి పని చేయండి.
  • కొందరు భాగస్వాములు మీ అవసరాలకు అనుగుణంగా అనుకూల మైగ్రేషన్ పరిష్కారాన్ని సృష్టించడానికి Shopify APIని ఉపయోగించవచ్చు.
చాట్ విండో సంభాషణ

కస్టమర్ సపోర్ట్

24/7 సపోర్ట్

డేటాను ఇంపోర్ట్ చేయడం నుండి మీ స్టోర్‌ను నిర్మించడం వరకు ఈ ప్రక్రియలోని ఏ దశలోనైనా మా అవార్డ్-విన్నింగ్ కస్టమర్ సపోర్ట్ బృందం నుండి సహాయం పొందండి.

మీరు ఏ ప్లాన్‌లో ఉన్నప్పటికీ, Shopify సపోర్ట్ మీకు 24/7 అందుబాటులో ఉంటుంది. మీకు మార్గనిర్దేశం చేయడానికి సహాయక డాక్యుమెంటేషన్, వెబ్‌నార్‌లు, బ్లాగ్ పోస్ట్‌లు, అలాగే ఆన్‌లైన్ కోర్సులకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది.

వనరులను అన్వేషించండి

బ్రాండ్‌లు ఎందుకు మారుతున్నాయో తెలుసుకోండి

Shopify vs. Etsy మధ్య తేడాలను వివరించే సహాయక వనరులను కనుగొనండి.

ఆర్టికల్

Etsy, Shopify: మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి రెండింటినీ ఎలా ఉపయోగించాలి

రెండు ప్లాట్‌ఫారమ్‌లలో విజయం సాధించిన విక్రేతల నిజమైన ఉదాహరణలతో Etsy, Shopify మధ్య ఉన్న తేడాలను తెలుసుకోండి.

ఆర్టికల్

Etsyలో విక్రయించడం ప్రయోజనకరమేనా? ఆన్‌లైన్ స్టోర్ vs. Etsy

నలుగురు వ్యాపార యజమానులు తమ కస్టమర్‌లను చేరుకునే మార్గాలపై ఎలా పూర్తి యాజమాన్యాన్ని తీసుకున్నారనే దానికి సంబంధించిన కథనాలను చూడండి.

వ్యవస్థాపకుల కథనాలు

స్కేల్ చేయడానికి టోకు వ్యాపారం: మాజీ ఇంటీరియర్ డిజైనర్ ఊహించని డిమాండ్‌ను ఎలా ఎదుర్కొంటున్నారు

నేరుగా విక్రయాలు అద్భుతమైన వృద్ధి పథంలో ఉండటంతో, ప్రతి సంవత్సరం విక్రయాలను రెట్టింపు చేయడంలో సహాయపడే కొత్త సిస్టమ్‌లను అమలు చేస్తూ, Artemis Design Co. ఏ విధంగా Etsy నుండి Shopifyకి మారిందో కనుగొనండి.

వ్యవస్థాపకుల కథనాలు

ఒక Etsy విక్రేత తన స్వంత స్టోర్‌ను ప్రారంభించడానికి దారితీసిన ఒక ఊహించని విజయం

పారిశ్రామికవేత్త Tamara Mayne Etsyలో తన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించారు, తన బ్రాండ్‌పై నియంత్రణ సాధించడానికి Shopifyలో ఆమె తన స్వంత స్టోర్‌ని తెరిచేందుకు దారితీసిన సంఘటనల గురించి తెలుసుకోండి.

ఆర్టికల్

Etsy నుండి Shopifyకి మారడం: ఒక ఈకామర్స్ మైగ్రేషన్ కథనం

Polder కుటుంబం తమ వ్యాపారాన్ని Etsyలో నిర్మించింది. కానీ Old World Kitchen విస్తరిస్తున్న కొద్దీ, వారి వ్యాపారం ఆ మార్కెట్‌ప్లేస్ స్థాయిని మించిపోయింది. వారు తమ బ్రాండ్‌ను Etsy నుండి Shopifyకి ఎందుకు మార్చారో తెలుసుకోండి.

సహాయ కేంద్రం

Etsy నుండి మైగ్రేట్ చేయండి

ఈ గైడ్ Etsy నుండి మీ స్టోర్‌ను Shopifyకి ఎలా మైగ్రేట్ చేయాలో వివరిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Shopify vs. Etsy

ఎదగడానికి సిద్ధంగా ఉన్నారా? Shopifyకి మారండి.

Shopifyని ఉచితంగా ట్రయల్ చేయండి, ఎంపిక చేసిన ప్లాన్‌లపై మొదటి 3 నెలల పాటు నెలకు ₹20కే ఆస్వాదించండి. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి, అలాగే వృద్ధి చేయడానికి అవసరమైన అన్ని సాధనాలు, సేవలను అన్వేషించండి.