Shopify వర్సెస్ Wix

మీ వ్యాపార సంక్లిష్టతలను నిర్వహించి, మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారమ్ అయిన Shopify గురించి తెలుసుకోండి.
కార్ట్‌కు జోడించే టైల్‌లో గ్రీన్ స్వెటర్. ఆన్‌లైన్ స్టోర్ కన్వర్షన్ రేట్‌ను చూపుతూ కుడివైపున తేలుతున్న ఒక లైన్ గ్రాఫ్.

Shopify ద్వారా పవర్‌ను పొందుతున్న టాప్ బ్రాండ్‌లలో చేరండి

  • Mejuri
  • Gymshark
  • Brooklinen
  • Leesa
  • Patagonia
  • Crate & Barrel
  • UNTUCKit
  • Death Wish Coffee
  • Jungalow
  • Rebecca Minkoff

Shopify ఎందుకు

బ్రాండ్‌లు Shopifyకి ఎందుకు మారుతున్నాయో చూడండి

  1. 1
    మీ పద్ధతిలో నిర్వహించండి

    అనుకూలీకరణల నుండి బ్యాక్ ఆఫీస్ కార్యాచరణ వరకు, మీ వ్యాపార సంక్లిష్టతను నిర్వహించడానికి Shopify అత్యుత్తమ ప్లాట్‌ఫారమ్.

  2. 2
    మరింతగా విక్రయించండి

    Shopify శక్తివంతమైన ఇంటిగ్రేషన్‌లు, సామర్థ్యాలతో మరింత మంది షాపర్‌లకు చేరువ అవ్వండి, అలాగే మరింత మంది కొనుగోలుదారులను కన్వర్ట్ చేయండి.

  3. 3
    రాజీ లేకుండా స్కేల్ చేయండి

    మీ స్వంత నిబంధనలతో వ్యాపారం చేయండి, అలాగే మీ బాటమ్ లైన్‌లో రాజీ పడకుండా స్కేల్ చేయండి.

  4. 4
    మరిన్ని ఫీచర్‌లను పొందండి

    ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్‌లు ఉపయోగించే అత్యుత్తమ ఫీచర్‌లు, కార్యాచరణలను కనుగొనండి.

మీ పద్ధతిలో నిర్వహించండి

మీ వ్యాపారాన్ని, మీ ఇష్టప్రకారం నడిపించండి

మీ బ్రాండ్‌ను అనుకూలీకరించడానికి లేదా మీ బ్యాక్ ఆఫీస్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా నడపడానికి Shopifyలోని శక్తివంతమైన టూల్స్‌ను అన్వేషించండి.
ఒక Shopify ఎడిటర్ విండో పక్కన ఉన్న ఫర్నిచర్ వెబ్‌సైట్

మీ బ్యాక్ ఆఫీస్‌ను క్రమబద్ధీకరించుకోండి

ఇన్వెంటరీని నిర్వహించండి, ఆర్డర్‌లను నెరవేర్చండి, చెల్లింపులను ట్రాక్ చేయండి, మార్కెటింగ్ ప్రచారాలను సృష్టించండి, రియల్-టైమ్ వ్యాపార ఇన్‌సైట్‌లను వీక్షించండి—ఇవన్నీ కేవలం Shopify నుండి సులభంగా చేయండి.

యాప్‌లతో తదుపరి స్థాయికి ఎదగండి

విశ్వసనీయమైన Shopify డెవలపర్‌ల ద్వారా రూపొందించబడిన 8,000కు పైగా యాప్‌లతో మరిన్ని ఫీచర్‌లు, కార్యాచరణలను జోడించండి.

శక్తివంతమైన టూల్స్, అత్యంత సరళంగా

మీరు సైన్ అప్ చేసిన వెంటనే Shopify మీ కోసం హోస్టింగ్, సబ్‌డొమైన్, SSL సర్టిఫికెట్, ఇన్‌బిల్ట్ మోసాల గుర్తింపు, అపరిమిత స్టోరేజ్, PCI-DSS కంప్లయెన్స్ వంటి వాటిని అందిస్తుంది. సంక్లిష్టమైన విషయాలను Shopify చూసుకుంటుంది, తద్వారా మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడంపై పూర్తి దృష్టి సారించవచ్చు.

పూర్తిగా అనుకూలీకరించుకోగలిగేలా నిర్మించబడింది

70కు పైగా నో-కోడ్ థీమ్‌ల నుండి ఎంచుకోండి లేదా మీ స్వంత థీమ్‌ను సృష్టించండి. ఉపయోగించడానికి సులభమైన టూల్స్‌తో మీ డొమైన్‌ను బదిలీ చేయండి, అలాగే చెక్‌అవుట్, ఉత్పత్తి పేజీలు మొదలైన వాటిని అనుకూలీకరించండి.

మరింతగా విక్రయించండి

అత్యుత్తమ కన్వర్టింగ్ చెక్‌అవుట్‌తో మరింతగా విక్రయించండి

Shopify చెక్‌అవుట్ కన్వర్షన్‌ను సగటున 15% పెంచుతుంది, అలాగే ఇది ప్రతి స్టోర్‌లో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ఇందులో కస్టమర్‌లు ఇష్టపడే ఎక్స్‌ప్రెస్ చెక్‌అవుట్, తగ్గింపులు, గిఫ్ట్ కార్డ్‌లు, ఇంకా లోకల్ పికప్ మరియు డెలివరీ వంటి ఫీచర్‌లను కూడా పొందవచ్చు.
TikTokలో స్వెటర్ ధరించిన ఒక మహిళ చుట్టూ సోషల్ మీడియా ఐకాన్‌లు తేలుతూ ఉండటం, అలాగే ప్రేక్షకుల వృద్ధిని చూపే ఒక లైన్ చార్ట్ ఉన్న ఫోన్ స్క్రీన్.

మీ కస్టమర్‌లు ఉన్నచోటే విక్రయించండి

మీ ఆన్‌లైన్ స్టోర్‌కే పరిమితం కాకుండా కొనుగోలుదారులకు చేరువ అవ్వండి. TikTok, Instagram, Etsy, Amazon, ఇంకా మరిన్నింటిలో విక్రయించడానికి విక్రయాల ఛానెల్ ఇంటిగ్రేషన్‌లను ఉపయోగించండి—అవన్నీ కేవలం Shopify నుండే చేయండి.

ప్రపంచవ్యాప్తంగా విక్రయించండి

నేటివ్ బహుళ-భాషలు, బహుళ కరెన్సీల ఫీచర్‌లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు చేరువ అవ్వండి, దీనికి తోడు కన్వర్ట్ చేసే ఆప్టిమైజ్డ్ చెక్‌అవుట్ అనుభవం కోసం అనేక స్థానిక పేమెంట్ గేట్‌వేలను పొందండి.

ఆఫ్‌లైన్‌లో విక్రయించండి

ఆన్‌లైన్‌లో విక్రయించడానికి అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన Shopify పూర్తిగా ఇంటిగ్రేటెడ్ POS సిస్టమ్, మీరు నేరుగా విక్రయించడానికి కూడా అన్ని ఫీచర్‌లను కలిగి ఉంది.

ఒకే క్లిక్‌తో విక్రయించండి

ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్‌ల విశ్వాసం చూరగొన్న, అనుకూలీకరించుకోగల, వన్-క్లిక్ చెక్‌అవుట్ అయిన Shop Pay ద్వారా కొనుగోలుదారులు చెక్‌అవుట్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా సహాయపడండి.
Shopify

₹20తో విక్రయించడం ప్రారంభించండి

₹2,30,000 వరకు క్రెడిట్‌లను తిరిగి పొందండి

Shopify మార్కెటింగ్ ఇమెయిల్‌లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

రాజీ లేకుండా స్కేల్ చేయండి

మీ జేబులో మరింత డబ్బును ఉంచుకోండి

మొత్తం యాజమాన్య ఖర్చుపై ఆదా చేయండి, ఇంకా రాజీ పడకుండానే స్కేల్ చేసి పెట్టుబడిపై రాబడిని మరింత ఎక్కువగా పొందండి—అదీ మీ బాటమ్ లైన్‌కు నష్టం వాటిల్లకుండానే.
ఐకాన్‌లు, షూల పేర్లు, కేటగిరీ, పరిమాణాన్ని చూపే ప్రొడక్ట్ ఇన్వెంటరీ జాబితా. కాలానుగుణంగా ఆర్డర్‌లలో పెరుగుదలను చూపే రైజింగ్ లైన్ చార్ట్.

ఎలాంటి లిస్టింగ్ ఫీజు లేకుండా అపరిమిత ఉత్పత్తులు

మీరు సైన్ అప్ చేసిన నెలవారీ ధరల ప్లాన్‌తో, Shopifyలో మరిన్ని ఉత్పత్తులను జాబితా చేయడానికి అదనంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆల్-ఇన్-వన్ ధర

వ్యాపారం పెరిగేకొద్దీ అధికమయ్యే హోస్టింగ్ ఫీజుల గురించి చింతించకుండానే, వ్యాపారంతో పాటే దాన్ని స్కేల్ చేయడానికి Shopify ఆల్-ఇన్-వన్ ధరల ప్లాన్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి.

మీకు సరిపోయే ఉత్తమమైన Shopify ప్లాన్‌ను కనుగొనండి

మీరు ఒక కొత్త ఆలోచనను అన్వేషించాలనుకున్నా లేదా ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నా, మీకు సరిపోయే అద్భుతమైన Shopify ప్లాన్ ఇక్కడ ఉంది. ప్లాన్‌లు, ధరలను తనిఖీ చేయండి.

మరిన్ని ఫీచర్‌లను పొందండి

మీతో పాటు ఎదిగే సాంకేతికత

వాణిజ్యం మునుపెన్నడూ లేని విధంగా మారుతోంది, అయితే Shopify మాత్రం మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచడం మీదే పూర్తి దృష్టి సారించింది. వేలాది మంది ఇంజనీర్లతో కూడిన Shopify ప్లాట్‌ఫారమ్ వ్యాప్తంగా AIని ఏకీకృతం చేయడం దగ్గరి నుంచి ఆమ్నీఛానల్ విక్రయ టూల్స్‌ను అందించే వరకు, లెక్కలేనన్ని వార్షిక వాణిజ్య అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది.

మేము అప్‌డేట్‌ల విడుదలను ఎప్పటికీ ఆపము.
ప్రతి ఆరు నెలలకు 150+ అప్‌డేట్‌లను అందిస్తాము.

Shopify Editionsను అన్వేషించండి

అత్యంత శక్తివంతమైనది, స్థిరమైనది, అలాగే సురక్షితమైనది

పనితీరులో రాజీ పడకుండా లేదా కంపాటిబిలిటీని ప్రభావితం చేయకుండానే Shopify గరిష్ఠ భద్రతను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇంటర్నెట్‌లోని అతిపెద్ద ఫ్లాష్ సేల్స్‌ను సైతం సులభంగా నిర్వహించగలదు.

విశ్లేషణలు, ఇన్‌సైట్‌లతో మరిన్ని పనులు చేయండి

వ్యూహాత్మక మార్గాల్లో వృద్ధిని నడిపించేందుకు మిమ్మల్ని అనుమతించే శక్తివంతమైన రియల్-టైమ్ వ్యాపార డేటా, కస్టమర్ ఇన్‌సైట్‌లను యాక్సెస్ చేయండి.

మీ డేటాను బదిలీ చేయండి

మీ పద్ధతిలో మైగ్రేట్ చేసుకోండి

మీ డేటాను Shopifyకి మైగ్రేట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మీ వ్యాపార అవసరాల ఆధారంగా మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోండి.
చుట్టూ తేలియాడే ఐకాన్‌లు, పర్సులతో హోమ్ గూడ్స్‌ను విక్రయించే ఒక వెబ్‌సైట్
ప్రొడక్ట్ ఇన్వెంటరీ విండోకు దారితీసే CSV ఫైల్ ఐకాన్

చిన్న వ్యాపారాల కోసం

మ్యాన్యువల్‌గా మైగ్రేట్ చేసుకోండి

మరింత సరళంగా చేసేందుకు, ఒక CSV ఫైల్‌ను ఉపయోగించి మీ స్టోర్ డేటాను మ్యాన్యువల్‌గా బదిలీ చేయండి. దీనిద్వారా ఉత్పత్తులు, కస్టమర్‌లు మీ కొత్త Shopify స్టోర్‌లోకి ఇంపోర్ట్ అవుతాయి.

  • ఆర్డర్‌లు, బ్లాగ్ పోస్ట్‌ల వంటి నిర్దిష్ట డేటాను ఈ పద్ధతిలో తరలించలేమని గుర్తుంచుకోండి.
  • మీ ప్రస్తుత స్టోర్ పేజీల నుండి వచనాన్ని కాపీ చేసి, మీ కొత్త Shopify స్టోర్‌లో అవసరమైన చోట పేస్ట్ చేయండి.
ధర ట్యాగ్, వ్యక్తి, కాగితం/పెన్సిల్, ఒక ప్యాకేజీ, ఒక వెబ్‌సైట్‌కు దారితీసే రిఫ్రెష్ ఐకాన్

వేగవంతమైన సెటప్ కోసం

ఒక మైగ్రేషన్ యాప్‌తో మారండి

మీ స్టోర్‌ను వేగంగా మైగ్రేట్ చేయండి. Shopify App Store నుండి ఒక థర్డ్-పార్టీ మైగ్రేషన్ యాప్‌ను ఉపయోగించండి.

  • ఉత్పత్తులు, ఆర్డర్‌లు, కస్టమర్‌లు, రివ్యూలు, ఇంకా మరెన్నో ముఖ్యమైన స్టోర్ డేటాను బదిలీ చేయండి.
  • మైగ్రేషన్ సమయంలో మీ స్టోర్ SEO, అలాగే మొత్తం సమగ్రత చెక్కుచెదరకుండా ఉంచండి.
ప్రొడక్ట్ ఇన్వెంటరీ విండోకు దారితీసే API ఐకాన్

పెద్ద వ్యాపారాల కోసం

ఒక Shopify భాగస్వామిని నియమించుకోండి

మీ మైగ్రేషన్‌ను నిర్వహించడానికి, దాన్ని పూర్తి చేయడానికి Shopify భాగస్వామితో కలిసి పని చేయండి.

  • మీ పరిశ్రమ, పరిమాణానికి అనుగుణంగా మైగ్రేషన్‌లో ప్రత్యేకత కలిగిన Shopify భాగస్వామితో కలిసి పని చేయండి.
  • కొంతమంది భాగస్వాములు మీ అవసరాలకు అనుగుణంగా కస్టమ్ మైగ్రేషన్ పరిష్కారాన్ని రూపొందించడానికి Shopify APIని ఉపయోగించవచ్చు.
చాట్ విండోలో సంభాషణ

కస్టమర్ సపోర్ట్

24/7 సపోర్ట్

డేటాను ఇంపోర్ట్ చేయడం నుండి మీ స్టోర్‌ను నిర్మించడం వరకు మొత్తం ప్రక్రియలో అవార్డు గెలుచుకున్న మా కస్టమర్ సపోర్ట్ టీమ్ నుండి ఎప్పుడైనా సహాయం పొందండి.

మీరు ఏ ప్లాన్‌లో ఉన్నాసరే, Shopify సపోర్ట్ ఎల్లప్పుడూ 24/7 అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, మీకు అడుగడుగునా మార్గనిర్దేశం చేయడానికి సహాయ పత్రాలు, వెబ్‌నార్‌లు, బ్లాగ్ పోస్ట్‌లు, ఆన్‌లైన్ కోర్సుల యాక్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది.

వనరులు

బ్రాండ్‌లు ఎందుకు మారుతున్నాయో తెలుసుకోండి

Shopify వర్సెస్ Wix మధ్య తేడాలను వివరించే సహాయక వనరుల గురించి తెలుసుకోండి.

ఆర్టికల్

మీ ఆన్‌లైన్ స్టోర్ కోసం 10 అత్యుత్తమ ఈకామర్స్ వెబ్‌సైట్ బిల్డర్‌లు

మీరు క్షణాల్లో మీ పనులను వేగవంతం చేసుకోవడానికి, ఈ అత్యుత్తమ కామర్స్ వెబ్‌సైట్ బిల్డర్‌లను అన్వేషించండి.

ఆర్టికల్

2024లో వెబ్‌సైట్‌లను నిర్మించడానికి 10 అత్యుత్తమ Wix ప్రత్యామ్నాయాలు

మీ అవసరాలకు సరిపోయే మీ వెబ్‌సైట్‌ను నిర్మించడానికి అత్యుత్తమ Wix ప్రత్యామ్నాయాలను తనిఖీ చేయండి.

వ్యవస్థాపకుల కథనాలు

Tajinebanane తన వార్షిక వృద్ధిని 3 రెట్లు పెంచుకుని, సాధికారతతో కూడిన కమ్యూనిటీని ఎలా నిర్మించింది

పాలిచ్చే తల్లుల కోసం ఒక బ్రాండ్‌ను నిర్మించిన ప్రయాణాన్ని Tajinebananeకి చెందిన Marvin Cavaillé మాతో పంచుకున్నారు—వారు ఒక్క ఉత్పత్తిని విక్రయించడానికి ముందుగానే కమ్యూనిటీని ఎలా పెంచుకున్నారో వివరించారు.

సహాయ కేంద్రం

Wix నుండి మైగ్రేట్ చేయండి

Wix నుండి మీ స్టోర్‌ను Shopifyకి ఎలా మైగ్రేట్ చేయాలో ఈ గైడ్ వివరిస్తుంది. మీరు ఏవైనా కీలకమైన సెటప్ టాస్క్‌లను మర్చిపోకుండా నిర్ధారించుకోవడానికి, దీన్ని ఒక ప్రారంభ దశగా లేదా సూచనగా ఉపయోగించుకోవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

Shopify వర్సెస్ Wix

ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారమ్‌కు మారండి

ఎంచుకున్న ప్లాన్‌ల మీద మీ మొదటి 3 నెలలను నెలకు ₹20కే పొందండి, అలాగే Shopifyని ఉచితంగా ప్రయత్నించండి. ఇంటర్నెట్‌లోనే అత్యంత అనుకూలీకరించదగిన ప్లాట్‌ఫారమ్ అయిన Shopifyలో, మీ వ్యాపార సంక్లిష్టతను నిర్వహించడానికి అవసరమైన అన్ని టూల్స్, అలాగే సేవలను అన్వేషించండి.