డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాన్ని ప్రారంభించండి

ఇన్వెంటరీ, ప్యాకేజింగ్ లేదా షిప్పింగ్ నిర్వహించే ఇబ్బంది లేకుండా వ్యాపారాన్ని ప్రారంభించండి.
ఉచితంగా ప్రారంభించండి, ఆపై ₹20/నెల చొప్పున 3 నెలల పాటు ఆస్వాదించండి
ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తిని సూచించే చెక్‌అవుట్ బటన్ ఉన్న యూజర్ ఇంటర్‌ఫేస్ విండోలో ఒక సమకాలీన వాజ్ (పూలజాడీ) ప్రదర్శించబడుతుంది. దానికి పక్కనే, షిప్పింగ్ ప్యాకేజీ రాకను సూచిస్తూ, తెరిచి ఉన్న కార్డ్‌బోర్డ్ బాక్స్ నుండి బయటకు వస్తున్న ఒక ఆధునిక, రేఖాగణిత ఆకారంలో ఉన్న నలుపు వాజ్ (పూలజాడీ) ఉంది.

డ్రాప్‌షిప్పింగ్ ఎలా పనిచేస్తుంది?

ఇకపై ఎలాంటి ముందస్తు ఇన్వెంటరీ ఖర్చులు లేదా షిప్పింగ్ లాజిస్టిక్స్ అవసరం లేదు. డ్రాప్‌షిప్పింగ్‌తో, ఉత్పత్తులు నేరుగా మీ టోకు వ్యాపారి నుండి మీ కస్టమర్‌లకు పంపబడతాయి.
ఒకదానిపై ఒకటి ఉన్న రెండు చిత్రాల కొలేజ్. ముందువైపు, లేత బూడిద రంగు హూడీ ధరించిన వ్యక్తి ఉన్న ఉత్పత్తి చిత్రం. దాని కింద, “నెరవేర్చబడింది” అని లేబుల్ చేయబడిన ఒక టిక్‌బాక్స్, దానికితోడు ఒక ఆర్డర్ నంబర్ మరియు $35.52 ఖర్చు ఉన్నాయి. ఉత్పత్తి చిత్రంలో కనిపించే హూడీ కోసం ఎవరో ఆర్డర్ చేశారని ఇది సూచిస్తుంది. వెనుకవైపు, “ట్రాకింగ్” అని లేబుల్ చేయబడిన మ్యాప్, అందులో హూడీ చిత్రం ఉంది. ఇది రవాణా చేయబడిన వస్తువు ట్రాకింగ్ జర్నీని ప్రతిబింబిస్తుందని ఈ మ్యాప్ సూచిస్తుంది.

దశ 1

మీ కస్టమర్ మీ ఆన్‌లైన్ స్టోర్ నుండి ఆర్డర్ చేస్తారు

దశ 2

మీ స్టోర్ ఆటోమెటిక్‌గా ఆర్డర్‌ను మీ డ్రాప్‌షిప్పింగ్ సరఫరాదారుకు పంపుతుంది

దశ 3

మీ డ్రాప్‌షిప్పింగ్ సరఫరాదారు మీ కస్టమర్ ఆర్డర్‌ను సిద్ధం చేస్తారు

దశ 4

మీ డ్రాప్‌షిప్పింగ్ సరఫరాదారు నేరుగా మీ కస్టమర్‌కు ఆర్డర్‌ను రవాణా చేస్తారు

ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఉత్పత్తులను ఎలా కనుగొనాలి

ఎక్కడ ప్రారంభించాలో అర్థం కావడం లేదా? ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఉత్పత్తిని కనుగొనడం, మూల్యాంకనం చేయడం, ధృవీకరించడం, సోర్సింగ్ చేయడం వంటి వాటి గురించిన పూర్తి గైడ్‌ను చదవండి.
మూడు ఉత్పత్తి చిత్రాలు అయిన ఒక నలుపు టీ-షర్ట్, క్లాసిక్ సన్‌గ్లాసెస్, ముదురు ఆకుపచ్చ రన్నింగ్ షూస్‌పై ట్రెండింగ్ ఉత్పత్తులు అనే అక్షరాలున్న ఒక సెర్చ్ బార్ తేలుతూ ఉంటుంది.

Shopifyతో మీ డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాన్ని త్వరగా ప్రారంభించండి

బాక్సులతో నిండిన గిడ్డంగి చిత్రం. ఆ చిత్రం పైన డైలాగ్ బాక్స్ ఉంటుంది, అది గులాబీ రంగు రన్నింగ్ షూస్, $120.99 ఖరీదు చేసే ఆర్డర్ #473ని చూపుతుంది.

తక్కువ ఖర్చుతో లాంచ్ చేయండి

తక్కువ ఖర్చుతో మీ డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాన్ని ప్రారంభించండి. డ్రాప్‌షిప్పింగ్ సరఫరాదారుని ఉపయోగించడం ద్వారా ఇన్వెంటరీ స్పేస్ కోసం అయ్యే ఖర్చు ఆదా అవుతుంది, అలాగే మీరు ఉత్పత్తులను విక్రయించేంత వరకు వాటి కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన వాటిపై పని చేయండి

కేవలం కొన్ని క్లిక్‌లతో ఆర్డర్‌లను నెరవేర్చి, రవాణా చేయండి. మీ ఉత్పత్తులను మెరుగుపరచడానికి, మీ మార్కెటింగ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి, మీ కస్టమర్‌లతో మాట్లాడటానికి డ్రాప్‌షిప్పింగ్ సరఫరాదారులు మీకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తారు.

విజయానికై ప్రయత్నించండి

కొత్త ఉత్పత్తులు, సరఫరాదారులు, విక్రయాల ఛానెల్‌లతో ప్రయోగాలు చేయండి. మీకు, మీ వ్యాపారానికి ఏది ఉత్తమంగా పని చేస్తుందో కనుగొనడానికి డ్రాప్‌షిప్పింగ్ అనేది చాలా తక్కువ రిస్క్ ఉండే మార్గం.

ప్రపంచవ్యాప్తంగా విక్రయించండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు విక్రయించడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి. చాలా మంది డ్రాప్‌షిప్పింగ్ సరఫరాదారులు ప్రపంచవ్యాప్తంగా వేర్‌హౌసింగ్, ఫుల్‌ఫిల్‌మెంట్ సేవలను అందిస్తారు.

డ్రాప్‌షిప్పింగ్ గురించి మరింత తెలుసుకోండి

మీ వ్యాపారాన్ని ప్రారంభించండి

మీ బ్రాండ్, ఆన్‌లైన్ స్టోర్‌ను రూపొందించడం గురించిన దశలవారీ సూచనలను పొందండి.

నేర్చుకుంటూ ఉండండి

మీరు విజయం సాధించడంలో సహాయపడే ఉచిత వనరుల కలెక్షన్‌ను బ్రౌజ్ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈరోజే Shopifyతో డ్రాప్‌షిప్పింగ్‌ను ప్రారంభించండి

Shopifyని ఉచితంగా ట్రై చేయండి, అలాగే మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి, వృద్ధి చేయడానికి అవసరమైన సాధనాలు, సేవలన్నింటినీ అన్వేషించండి.
ఉచితంగా ప్రారంభించండి, ఆపై ₹20/నెల చొప్పున 3 నెలల పాటు ఆస్వాదించండి