ఆమ్నీఛానల్ POS

ప్రతి ఛానెల్. ఒకే సిస్టమ్.

ఒక సేల్స్ అసోసియేట్ రిటైల్ కౌంటర్ వెనుక నిలబడి POS టాబ్లెట్‌ను ఉపయోగిస్తున్నారు.

ఆమ్నీఛానల్ రిటైల్

అందరికీ, ఎక్కడైనా విక్రయించండి

ఆన్‌లైన్ మరియు సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా విక్రయించడానికి మరిన్ని మార్గాలను సృష్టించండి, తద్వారా కస్టమర్‌లు తమకు నచ్చిన విధంగా షాపింగ్ చేయడానికి వీలు కల్పించండి.

ఆమ్నీఛానల్ అనుభవం

అన్నీ ఒకే చోట

ఒక బ్యాక్ ఆఫీస్ మీ ఆన్‌లైన్ మరియు ఇన్-స్టోర్ డేటాను కనెక్ట్ చేసి ఉంచుతుంది, తద్వారా ప్రతి ఆపరేషన్ క్రమబద్ధీకరించబడుతుంది మరియు సింక్ అవుతుంది.

Shopifyతో, మేము కస్టమర్ మునుపటి ఆర్డర్‌లను సులభంగా చూడగలము మరియు మా ఇన్-స్టోర్ సేవ వారు ఆన్‌లైన్‌లో పొందే అనుభవానికి సహజమైన కొనసాగింపుగా అనిపించేలా చేయగలము.

Kowtow

గోసియా పియాటెక్ — వ్యవస్థాపకులు మరియు క్రియేటివ్ డైరెక్టర్

రిటైల్ POS ఫీచర్‌లు

ఇది కేవలం ఆమ్నీఛానల్ రిటైల్ మాత్రమే కాదు. రిటైల్‌కు సంబంధించినదంతా ఇక్కడే ఉంటుంది.

మీ రిటైల్ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడే అత్యుత్తమ ఫీచర్‌ల సముదాయాన్ని కనుగొనండి.
ఒక స్టోర్ అసోసియేట్ POS టాబ్లెట్‌ను పట్టుకున్నారు.

ఇన్వెంటరీ నిర్వహణ

ఒకే బ్యాక్ ఆఫీస్ నుండి మీ అన్ని లొకేషన్‌లలోని ఇన్వెంటరీ స్థాయిలను సమీక్షించండి మరియు స్టాక్‌ను నిర్వహించండి.

కస్టమర్ నిర్వహణ

చెక్‌అవుట్ వద్ద కస్టమర్ సమాచారాన్ని సులభంగా క్యాప్చర్ చేయండి, కొనుగోలు అనుభవాలను మెరుగుపరచడానికి ఇన్‌సైట్‌లను ఉపయోగించండి.

రిపోర్టింగ్ మరియు విశ్లేషణలు

ఏ ఐటెమ్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి అనే దాని నుండి, మీకు కస్టమర్ల రద్దీ అత్యధికంగా ఎప్పుడు ఉంటుంది అనే వరకు మీ వ్యాపారం గురించి అర్థం చేసుకోండి.
కౌంటర్‌టాప్‌పై Shopify POS స్క్రీన్‌తో ఒక POS టాబ్లెట్ ప్రదర్శించబడింది.

Shopifyతో అత్యుత్తమ POS సేవలు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కామర్స్ ప్లాట్‌ఫారమ్ మద్దతుతో పూర్తిగా ఇంటిగ్రేట్ చేయబడిన POSను మరెవరూ అందించలేరు.

మీ వ్యాపారం మీ చేతుల్లో, మీకు అండగా మేము

ప్రత్యేక పాయింట్ ఆఫ్ సేల్ నిపుణుల సహాయంతో మీ ఆమ్నీఛానల్ రిటైల్ వ్యాపారాన్ని సెటప్ చేయండి, ఇంకా నిర్వహించండి.

ఇమెయిల్ మరియు చాట్ ద్వారా కస్టమర్ సపోర్ట్

Shopify సహాయ కేంద్రం ద్వారా ఉచిత గైడ్‌లు

యాప్‌లు మరియు భాగస్వాముల ద్వారా మైగ్రేషన్ మద్దతు

తరచుగా అడిగే ప్రశ్నలు

Shopify POSతో మరింత మెరుగ్గా విక్రయించండి