కస్టమర్-ఆధారిత అనుభవాలు
మర్చిపోలేని అనుభవాలను డిజైన్ చేయండి
కొనుగోలుదారులతో అర్థవంతంగా కనెక్ట్ కావడానికి, మీ బ్రాండ్‌ను ప్రత్యేకంగా నిలిపే సేవలను అందించడానికి కావాల్సిన సాధనాలను మీ బృందానికి అందించండి.
సౌకర్యవంతమైన షాపింగ్
కస్టమర్‌లు తమకు ఎక్కడ, ఎలా షాపింగ్ చేయాలనేది ఎంచుకోవడానికి వీలుగా ఇన్-స్టోర్, ఆన్‌లైన్ అనుభవాలను మేళవించండి.
మెరుగైన అనుభవాలు
ఉత్పత్తి వివరాలు, ఇన్వెంటరీ స్థాయిల గురించి తక్షణమే యాక్సెస్ చేయడం ద్వారా విశేషమైన సేవలను అందించేలా అసోసియేట్‌లకు సాధికారత కల్పించండి.
శాశ్వత సంబంధాలు
కస్టమర్‌లు మళ్లీ వచ్చేలా చేసేందుకు, విస్త్రృతమైన కస్టమర్ డేటాను ఉపయోగించి వ్యక్తిగతీకరించిన తగ్గింపులను, పక్కా ప్రచారాలను సృష్టించండి.
ఇది సాటిలేని కస్టమర్ అనుభవం. ఇది డిజిటల్, భౌతిక ప్రపంచాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. కేవలం ఆన్‌లైన్‌లోనే పొందలేని అద్భుతమైన కస్టమర్ అనుభవాలను ఇది సృష్టిస్తుంది.
రిటైల్ ఫీచర్‌లు
మీ రిటైల్ వ్యాపారాన్ని నడపడానికి ఇంతకంటే మంచి ప్రత్యామ్నాయం లేదు
ఇది కేవలం పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ మాత్రమే కాదు, స్టోర్‌లో, ఆన్‌లైన్‌లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించే పవర్‌హౌస్.
ఇన్వెంటరీ నిర్వహణ
సరైన ప్రదేశాలలో సరైన ఉత్పత్తులను పొందండి
మీరు విక్రయించే ప్రతిచోటా ఇన్వెంటరీని ట్రాక్ చేయడానికి ఏకైక సిస్టమ్‌ను ఉపయోగించి సమయాన్ని ఆదా చేసుకోండి.
ఏకీకృత ఛానెల్‌లు
ప్రతి లొకేషన్, స్టోర్, ఆన్‌లైన్, మీ గిడ్డంగి వద్ద ఇన్వెంటరీని నిర్వహించడానికి Shopifyను ఉపయోగించండి.
బహుళ స్థానాలు
ప్రతి విక్రయం, బదిలీ, రిటర్న్, మార్పిడితో స్టాక్ స్థాయిలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ కావడం చూడండి.
రియల్ టైమ్ అప్‌డేట్‌లు
విక్రయాల ఛానెల్‌ల అంతటా అవాంతరాలు లేకుండా విక్రయించడానికి ఇన్-స్టోర్, ఆన్‌లైన్ ఇన్వెంటరీని కనెక్ట్ చేయండి.

ఆన్‌లైన్ సాధనాలు
అల్టిమేట్ ఆన్‌లైన్ స్టోర్ మద్దతుతో మీ వ్యాపారాన్ని మెరుగుపరచండి
వాణిజ్యం కోసం రూపొందించిన, కన్వర్షన్ కోసం ఆప్టిమైజ్ చేసిన వందలాది థీమ్‌లతో.. ప్రపంచంలోని అత్యుత్తమ ఆన్‌లైన్ స్టోర్‌లు Shopifyలో నిర్మించబడటంలో ఆశ్చర్యం లేదు.

వెబ్‌సైట్ బిల్డర్
డ్రాగ్-అండ్-డ్రాప్ బిల్డర్, 200+ ప్రామాణిక థీమ్‌లతో మీ వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి ఆన్‌లైన్ స్టోర్‌ను సృష్టించండి.
ఆన్‌లైన్ విక్రయాలు
ఆన్‌లైన్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా విక్రయించడానికి Shopifyని ఉపయోగించండి.
డిజిటల్ మార్కెటింగ్
Shopify ద్వారా ఆన్‌లైన్‌లో, స్టోర్‌లో ట్రాఫిక్‌ను నడిపించడానికి మార్కెటింగ్ సాధనాలను పొందండి.

POSకి బెస్ట్ ఆప్షన్.. Shopify
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కామర్స్ ప్లాట్‌ఫారమ్ అండతో, పూర్తిగా ఇంటిగ్రేట్ చేయబడిన POSను ఎవరూ అందించలేరు.
Shopify POS గురించి తెలుసుకోండిమీరు ముందడుగు వేయండి. మీకు అండగా మేముంటాం
ప్రత్యేక పాయింట్ ఆఫ్ సేల్ నిపుణులతో మీ రిటైల్ స్టోర్‌ను సెటప్ చేయడంలో, నడపడంలో సహాయం పొందండి.
ఇమెయిల్, చాట్ ద్వారా 24/7 సపోర్ట్
Shopify సహాయ కేంద్రం ద్వారా ఉచిత గైడ్‌లు
యాప్‌లు, భాగస్వాముల ద్వారా మైగ్రేషన్ సపోర్ట్
తరచుగా అడిగే ప్రశ్నలు
అత్యుత్తమ రిటైల్ POSను పొందండి
ఇప్పటికే Shopify స్టోర్ ఉందా? Shopify POS సెటప్ చేయడానికి లాగిన్ అవ్వండి

